(జూలై 23న కోడి రామకృష్ణ జయంతి) నెత్తిన తెల్లని కట్టు, నుదుటన ఎర్రని బొట్టు, తాయెత్తులతో నిండిన మణికట్టు, వేళ్ళ నిండా ఉంగరాలు, చిరునవ్వు చెరగని ముఖంతో మెగాఫోన్ పట్టుకొని డైరెక్షన్ చేసిన కోడి రామకృష్ణను ఎవరు మాత్రం మరచిపోగలరు? గురువు దాసరి నారాయణరావు లాగే వైట్ అండ్ వైట్ లో కనిపించే రామకృష్ణ, ఆయనకు తగ్