బాలీవుడ్ వెర్సటైల్ డైరెక్టర్ విశాల్ భరద్వాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ఓ రోమియో’. విశాల్ భరద్వాజ్ – షాహిద్ కపూర్ కాంబోలో ‘కమీనే’, ‘హైదర్’ వంటి హిట్ల తర్వాత వస్తున్న మూడో సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. తమన్నా తో పాటు తృప్తి డిమ్రి, నానా పటేకర్, విక్రాంత్ మాస్సే వంటి స్టార్స్ నటిస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 13న విడుదల కావాల్సి ఉంది. కానీ ఇప్పుడు లీగల్ చిక్కుల్లో ఇరుక్కుంది.…
మీరు బైక్ మీద వెళ్తున్నారు. హెల్మెట్ లేకుండా బైక్ నడుపుతున్న మిమ్మల్ని ట్రాఫిక్ పోలీసు కెమెరాలో ఫొటో తీశాడు. మీ పేరుతో ఓ చలాన్ జారీ అవుతుంది. ఈ చలాన్ రూ. 235 వస్తుంది. కొన్ని ప్రాంతాల్లో వెయ్యి లేదా రెండు వేలు కూడా ఉండే అవకాశం ఉంది. కానీ.. ఏకంగా రూ. 10 లక్షల చలాన్ వస్తే.