ఏదైనా కేసుల్లో చిక్కుకున్నప్పుడు, లేదా మరే ఇతర న్యాయ సలహా అవసరం అయినప్పుడు అడ్వకేట్స్ ను సంప్రదిస్తుంటారు. కొన్ని సార్లు ఇది కూడా సాధ్యపడకపోవచ్చు. దీంతో ఇబ్బందులు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఖర్చుతో కూడుకున్నది కూడా. ఇలాంటి సమయంలో ఫ్రీగా న్యాయ సలహా లభిస్తే బాగున్ను అని ఆలోచిస్తుంటారు. ఇలాంటి వారికోసమే నూతన సంవత్సర సందర్భంగా, భారత ప్రభుత్వం ఇన్ స్టంట్ మెసెంజర్ యాప్ వాట్సాప్‌లో న్యాయ సేతు చాట్‌బాట్‌ను ప్రారంభించింది. న్యాయ,…