అకింత లోఖాండే.. సీరియల్ నటిగా బుల్లితెరకు పరిచయమై కంగనా నటించిన మణికర్ణిక చిత్రంతో బాలీవుడ్ వెండితెరకి ఎంట్రీ ఇచ్చిన భామ.. ఇక దీనికన్నా దివంగత స్టార్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మాజీ ప్రేయసి అంటే టక్కున గుర్తుపట్టేస్తారు. ‘పవిత్ర రిష్తా’ సీరియల్ టైమ్ లో వీరిద్దరి ప్రేమ చిగురించడం .. ఆ తరువాత వీరిద్దరి మధ్య విభేదాలు రావడంతో రిలేషన్ కి బ్రేకప్ చెప్పేశారు . ఇక సుశాంత్ బ్రేకప్ తరువాత 2019లో తాను…
జాతీయ ఉత్తమ నటుడు ప్రకాశ్ రాజ్ కాలికి గాయమైంది. పొరపాటున జారి పడటంతో కాలికి చిన్నపాటి ఫ్యాక్చర్ అయ్యిందని స్వయంగా ప్రకాశ్ రాజ్ ట్వీట్ చేశారు. మిత్రుడు డాక్టర్ గురవారెడ్డి చేత సర్జరీ చేయించుకోవడానికి విమానంలో హైదరాబాద్ కు బయలు దేరినట్టు ప్రకాశ్ రాజ్ చెప్పారు. కంగారు పడాల్సింది ఏమీ లేదని, తాను బాగానే ఉన్నానని ప్రకాశ్ రాజ్ ఆ ట్వీట్ లో పేర్కొన్నారు. ఇదిలా ఉంటే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలను వచ్చే నెల రెండోవారం…