రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ఫౌజీ అనే సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. ఇంకా పేరు ఫిక్స్ చేయని ఈ సినిమాని ప్రస్తుతానికి ఫౌజీ అని సంబోధిస్తున్నారు. హను రాఘవపుడి దర్శకత్వంలో ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందిస్తోంది. ఈ సినిమాలో ప్రభాస్ ఒక మిలిటరీ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. Also Read:Sapthami: నితిన్ గాయం వల్ల షూటింగ్ ఆలస్యం..హార్స్ రైడింగ్ తో ఇబ్బంది! అయితే ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్…
బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. కాలు విరిగిందని ఆస్పత్రికి వచ్చిన యువకుడికి వైద్యులు మాములు వైద్యం చేయలేదు. విరిగిన కాలుకు ప్లాస్టర్‌కు బదులు అట్టపెట్టను కట్టి చికిత్స చేశారు. ఈ ఘటన మినపూర్‌లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చోటు చేసుకుంది.
BIG Breking: తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ గాయపడ్డారు. దీంతో వెంటనే సోమాజిగూడలోని యశోద ఆస్పత్రికి తరలించారు. అయితే గురువారం అర్ధరాత్రి కేసీఆర్ తన ఫామ్‌హౌస్‌లో జారి పడిపోయినట్లు సమాచారం.
యంగ్ అండ్ టాలెంటెడ్ బ్యూటీ నిత్యామీనన్ ప్రస్తుతం నటిగా, నిర్మాతగా, జడ్జిగా వ్యవహరిస్తూ బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ఇటీవలే ‘భీమ్లా నాయక్’ సినిమాలో పవన్ కు గడుసు పెళ్ళాం గా నటించి మెప్పించిన ముద్దుగుమ్మ తాజాగా వీల్ చైర్ లో కూర్చొని కనిపించింది. అరెరే ఆమెకు ఏమైంది.. ఆమె ఎందుకు అలా కుంటుతూ నడుస్తోంది అంటూ ఆమె అభిమానులు ఆందోళన పడుతున్నారు. సోమవారం ‘మోడ్రన్ లవ్ ఇన్ హైదరాబాద్’ అనే సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్…