ప్రముఖ దర్శకుడు స్వర్గీయ ఈవీవీ సత్యనారాయణ పెద్ద కొడుకు ఆర్యన్ రాజేశ్ నటించిన సినిమాల్లో చక్కని విజయం సాధించిన చిత్రం ‘లీలామహల్ సెంటర్’. దేవీప్రసాద్ దర్శకత్వం వహించిన ఆ మూవీలో ఆర్యన్ రాజేశ్, సదా జంటగా నటించారు. ఇప్పుడీ ఇద్దరూ జీ 5 కోసం ఓ వెబ్ ప్రొడక్షన్ లో మరోసారి కలిసి నటించబోతున్నారు. నాగబాబు కుమార్తె, నటి, నిర్మాత నిహారిక దీన్ని నిర్మిస్తోంది. ‘హలో వరల్డ్ ‘పేరుతో శివ సాయి వర్థన్ దీన్ని డైరెక్ట్ చేస్తున్నాడు.…