Ntv Special Story on Lebanon Pager Attacks: మీ చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది.. చేతికి స్మార్ట్ వాచ్ ఉంది.. మీ పని మీరు చేసుకుంటూ పోతున్నారు. ఇంతలో మీ ఫోన్ లేదా వాచ్ ఒక్కసారిగా పేలిపోతే ఎలా ఉంటుంది..? మీ ఒక్కరికే అలా జరిగితే ఏదో పొరపాటు అనుకుంటాం.. అలా కాకుండా మీ లాంటి స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ వాచ్ లు ధరించిన వాళ్లందరివీ ఒకేసారి పేలితే పరిస్థితి ఏంటి..? సరిగ్గా ఇప్పుడు లెబనాన్…