Ajit Pawar Plae Crash: బారామతిలో జరిగిన అజిత్ పవార్ విమాన ప్రమాదం దర్యాప్తు జోరందుకుంది. తాజాగా కీలక సమాచారం వెలువడింది. బుధవారం ఉదయం కూలిన లియర్‌జెట్ విమానానికి సంబంధించిన “బ్లాక్ బాక్స్”ను దర్యాప్తు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ప్రమాదానికి ముందు ఏం జరిగింది? ఈ ప్రమాదం వెనుక అసలు కారణం ఏమిటో చెప్పే ప్రధాన ఆధారమైన బ్లాక్ బాక్స్ ఎట్టకేలకు చిక్కింది. బ్లాక్ బాక్స్ అంటే ఒకటి కాదు.. రెండు భాగాల సమాహారం. మొదటిది…
Ajit Pawar Plane Crash: మహారాష్ట్ర మొత్తం ఒక్కసారిగా షాక్‌కి గురైంది. డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మృతితో ప్రజలు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. తాజాగా మహారాష్ట్ర బారామతిలో కూలిన విమాన ప్రమాదం గురించి బయటకు వస్తున్న వివరాలు మరింత కలచివేస్తున్నాయి. ఆ ప్రమాదానికి క్షణాల ముందు కాక్‌పిట్‌లో ఉన్న ఇద్దరు పైలట్ల నోటి నుంచి వచ్చిన చివరి మాటలు అందరినీ వణికిస్తున్నాయి.