మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమాతో బాగా పాపులర్ అయ్యారు.ఆ సినిమాతో రాంచరణ్ గ్లోబల్ స్టార్ గా మారారు.ప్రస్తుతం రామ్ చరణ్ తమిళ్ స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్ లో గేమ్ ఛేంజర్ అనే సినిమాలో నటిస్తున్నారు.ఈ సినిమా కోసం రాం చరణ్ బాగా హార్డ్ వర్క్ చేస్తున్నట్లు సమాచారం.. ఈ సినిమాలో రెండు షేడ్స్ ఉన్న రోల్స్ లో రామ్ చరణ్ నటిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే డైరెక్టర్ శంకర్ మొన్నటి వరకు కమల్…