సెన్సిటివ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ‘లవ్ స్టోరీ’ చిత్రం ఈనెల 24న థియేటర్లోకి రానుంది. రీసెంట్ గా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా హాట్టహాసంగా జరిగింది. ఇక చిత్రబృందం కూడా లవ్ స్టోరీ ముచ్చట్లతో బిజీబిజీగా ప్రమోషన్ చేస్తున్నారు. కాగా, దర్శకుడు శేఖర్ కమ్ముల మాట్లాడుతూ.. తన తదుపరి సినిమాల గూర్చి తెలియజేశారు. ‘లవ్ స్టోరీ సినిమా తర్వాత తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తోని తెలిపారు. థ్రిల్లర్ కథాంశంతో…