OG : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ఓజీ నుంచి క్రేజీ అప్డేట్ వచ్చింది. రేపు సెప్టెంబర్ 21న సాయంత్రం ఎల్బీ స్టేడియంలో ఓజీ కన్సర్ట్ పేరుతో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించబోతున్నారు. దీనికి పవన్ కల్యాణ్ వస్తున్నాడు. టీమ్ మొత్తం రేపు ఫుల్ సందడి చేయబోతోంది. తాజాగా మూవీ టీమ్ అఫీషియల్ గా ప్రకటించింది. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. పవన్ కల్యాణ్ ఫస్ట్ టైమ్ ఓజీ ఈవెంట్ కు రాబోతున్నాడు. ఈ…