హైదరాబాద్‌లోని ఎల్బీ నగర్ కోర్టులో ప్రముఖ నటుడు మోహన్ బాబుకు సంబంధించిన జలపల్లిలోని ఇంటి వివాదం కేసు మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఈ కేసులో గతంలో మోహన్ బాబుకు అనుకూలంగా తీర్పు లభించినప్పటికీ, తాజాగా ఎల్బీ నగర్ కోర్టు ఆ తీర్పును కొట్టివేసింది. ఈ నిర్ణయంతో ఈ వివాదం మరోసారి వార్తల్లో నిలిచింది. జలపల్లిలోని ఒక ఇంటికి సంబంధించిన ఆస్తి తగాదా విషయంలో మోహన్ బాబు గతంలో కోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో కోర్టు మోహన్ బాబు…
2017లో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సరూర్‌నగర్‌లో మైనర్ బాలికపై అత్యాచారం కేసులో ఎల్బీ నగర్ కోర్టు గురువారం సంచలన తీర్పు వెలువరించింది.ఈ కేసులో నిందితుడు మహ్మద్ కాజా మొయినుద్దీన్ (19)కు పదేళ్ల శిక్ష జైలు శిక్ష మరియు రూ. 11,000 జరిమానా., బాధితురాలికి రూ.1,00,000 పరిహారం వెంటనే చెల్లించాలని కోర్టు తీర్పునిచ్చింది. Also read: Lucky Boy: కాస్త ఆలస్యమైనా పిల్లడు ఉండేవాడు కాదు.. వైరల్ వీడియో.. మే 2017లో సరూర్‌నగర్ లోని కర్మాన్‌ఘాట్ కు…
కామంతో కళ్లు మూసుకుపోయిన తండ్రి.. కన్న కూతురిపై అత్యాచారం కేసులో సంచలన తీర్పు వెలువరించింది ఎల్బీ నగర్ కోర్టు.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ పోలీస్టేషన్ పరిధిలో 2018లో కన్న కూతురిపై అత్యాచారానికి పాల్పడాడో కిరాతకుడు.. అయితే, ఈ కేసులో ఇవాళ తీర్పు వెలువరించింది ఎల్బీ నగర్ కోర్టులు.. నిందితుడికి 15 సంవత్సరాల జైలుతో పాటు 10 వేల రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చింది.. ఇక, 2018లో ఈ కేసు వెలుగు చూడగా..…
హైదరాబాద్ లో కలకలం రేపుతున్న డ్రగ్స్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. బాలానగర్ డ్రగ్స్ కేసులో ఎల్బీ నగర్ కోర్ట్ లో లొంగిపోయారు నిందితులు. గతంలో ఇంజనీరింగ్ స్టూడెంట్ సాయి కుమార్ నుండి డ్రగ్స్ ను సీజ్ చేశారు బాలానగర్ ఎక్సైజ్ పోలీసులు. సాయి కుమార్ కు డ్రగ్స్ ను సప్లై చేశారు నిందితులు రామకృష్ణ గౌడ్ , హనుమంత రెడ్డి. ఇద్దరు డ్రగ్స్ నిందితులను మూడు రోజులు పాటు కష్టడీ కి తీసుకున్నారు ఎక్సైజ్ పోలీసులు.…