పర్యావరణ అభిమానులు వినూత్న రీతిలో గణనాధున్ని నిమజ్జనం చేశారు. ఎల్.బి నగర్, చింతల కుంట ఆల్ ఇండియా రేడియో కాలనీ వాసులు చేసిన నిమజ్జనం ఆలోచింపచేసేలా ఉంది. తొమ్మిది రోజులు ఘనంగా పూజలు అందుకున్న మట్టి వినాయకుడు ఈరోజు మధ్యాహ్నం వినూత్న రీతిలో గంగమ్మ వడిలో చేరాడు. కాలనీలోనీ కమిటీ హాల్ ప్రాంగణంలో గుంత , �