Home
Layoffs
Layoffs News
-
InnoData Layoffs: ఇన్నోడేటాలో భారీ ఉద్యోగ కోతలు.. భారత్‌లో 550 మందికి ఉద్వాసన?
InnoData Layoffs: టెక్ కంపెనీల్లో లేఆఫ్‌లు ఆగేలా లేవు. వరసగా జరుగుతున్న లేఆఫ్‌లతో సాఫ్ట్వేర్ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులు తీవ్ర భయాందోళనలతో పనిచేస్తున్నారు. ఎప్పుడు ఎవరి ఉద్యోగం ఊడుతుందో అనే భయంలో బతుకుతున్నారు. ఇదిలా ఉంటే, ఇన్నోడేటా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఉద్యోగ కోతల్ని ప్రకటించింది. భారత్‌లో దాదాపు 550 మంది ఉద్యోగులు ప్రభావితమైనట్లు తెలుస్తోంది. కంపెనీకి చెందిన ఫిలప్పీన్స్ టీమ్‌లో కూడా లేఆఫ్స్ జరిగినట్లు సమాచారం. లేఆఫ్ గురించి సంస్థలో పనిచేస్తున్న ఒక ఉద్యోగి తన… -
layoffs: అకస్మాత్తుగా మీటింగ్ ఇన్విటేషన్.. 5 నిమిషాల్లో 80 మంది భారతీయుల ఉద్యోగాలు ఊస్ట్..!
layoffs: సాయంత్రం షిఫ్ట్‌లో ప్రశాంతంగా పని చేసుకుంటున్న ఉద్యోగులకు హఠాత్తుగా ఒక మీటింగ్ ఇన్విటేషన్ వచ్చింది. ఆన్-లైన్లో లాగిన్ అయిన కొద్ది నిమిషాల్లోనే వారి జీవితాలు తలకిందులైపోయాయి. ఒక అమెరికన్ ఫైనాన్షియల్ సంస్థలో పనిచేస్తున్న భారతీయ కస్టమర్ సర్వీస్ టీమ్‌కు కేవలం ఐదు నిమిషాల గూగుల్ మీట్ కాల్‌తో ఊహించని షాక్ తగిలింది. ఈ సంఘటనను ఆ టీమ్‌లో పనిచేసిన ఓ ఉద్యోగి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ రెడ్డిట్ (Reddit) వేదికగా పంచుకున్నారు. ఆయన తెలిపిన వివరాల… -
Layoffs: ఇండియాలో లేఆఫ్ ప్రకంపనలు.. ఆ కంపెనీ ఉద్యోగులకు భారీ షాక్..!
Layoffs: సామ్సంగ్ ఇండియాలో పనిచేస్తున్న ఉద్యోగులకు షాకింగ్ న్యూస్. ప్రపంచంలోని ప్రముఖ ఎలక్ట్రానిక్స్ దిగ్గజాల్లో ఒకటైన సామ్సంగ్.. భారత్‌లో తన టీవీ, హోమ్ అప్లయన్సెస్ వ్యాపారాల్లో ఉద్యోగుల సంఖ్యను తగ్గిస్తోంది. ఇప్పటికే సుమారు 80 నుంచి 100 మంది ఎగ్జిక్యూటివ్‌లను ఉద్యోగాల నుంచి తప్పించినట్లు ‘ది ఎకనామిక్ టైమ్స్’ రిపోర్ట్ చేసింది. ఈ కోతలు ఒక్కసారిగా కాకుండా దశలవారీగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు.. దీపావళి తర్వాత మరో రౌండ్ ఉద్యోగాల కోతలు కూడా ఉండొచ్చన్న వార్తలు ఉద్యోగుల్లో… -
BMW Layoffs: భారీగా లేఆఫ్స్ ప్రకటించిన బీఎమ్‌డబ్ల్యూ.. 8000 మంది ఇంటికే..
ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బిఎమ్‌డబ్ల్యూ (BMW) జర్మనీలోని తన కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులలో దాదాపు సగం మందికి స్వచ్ఛంద పదవీ విరమణ ఆఫర్ చేయాలని నిర్ణయించింది. 2027 చివరి నాటికి దాదాపు 8,000 ఉద్యోగాలను తగ్గించుకునే లక్ష్యంలో భాగంగా ఈ చర్యలు చేపడుతున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. జర్మనీలోని మొత్తం 85,000 మంది శాశ్వత ఉద్యోగులలో దాదాపు 40,000 మంది ఆఫీస్ లేదా డెస్క్ ఆధారిత ఉద్యోగులకు అక్టోబర్ నెల నుండి ఈ ఆఫర్లు… -
Microsoft LayOff: మైక్రోసాఫ్ట్‌లో భారీ ఉద్యోగాల కోత.. AI కోసం 4,800 మందికి ఉద్వాసన..
Microsoft LayOff: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) కారణంగా టెక్ రంగంలో ఉద్యోగాల కోత తీవ్రంగా ఉంది. తాజాగా టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ మరోసారి లేఆఫ్స్‌కి శ్రీకారం చుట్టింది. ప్రపంచవ్యాప్తంగా 4800 మంది ఉద్యోగుల్ని తొలగిస్తోంది. ఇది మొత్తం కంపెనీ వర్క్ ఫోర్స్‌లో 2.1 శాతం. ఏఐ మౌలిక సదుపాయాలపై బిలియన్ డాలర్లను ఖర్చు చేస్తున్ నేపథ్యంలో, ఖర్చుల నియంత్రణ కోసం ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతోంది. ఈ ఏడాది ఏఐ రంగంలో అన్ని టెక్ కంపెనీలు కలిపి ఏకంగా 700… -
LayOffs: అతి పెద్ద నిర్ణయం తీసుకోబోతున్న దిగ్గజ కంపెనీ.. లక్ష ఉద్యోగాలు హాంఫట్..
ప్రముఖ జర్మన్ ఆటోమొబైల్ దిగ్గజం ‘వోక్స్వ్యాగన్’ సుమారు 1,00,000 ఉద్యోగాల్లో కోత విధించడంతో పాటు కొన్ని ప్లాంట్లలో ఉత్పత్తిని తగ్గించి, కాలక్రమేణా వాటిని పూర్తిగా మూసివేయాలని యోచిస్తున్నట్లు అంతర్జాతీయ నివేదికలు పేర్కొంటున్నాయి. నాటకీయంగా ఖర్చులను తగ్గించుకునేందుకు మేనేజ్మెంట్ రూపొందించిన ఈ భారీ ప్రణాళికపై బోర్డు సమావేశంలో చర్చ జరిగినట్లు వస్తున్న వార్తలపై కంపెనీ ఇంకా అధికారికంగా స్పందించలేదు. ఒకవేళ ఇదే నిజమైతే, గతంలో కంపెనీ ప్రకటించిన ఉద్యోగుల తొలగింపుల సంఖ్య కంటే ఇది రెట్టింపు కానుంది. వోక్స్వ్యాగన్… -
Layoffs: టెక్ ప్రపంచంలో లేఆఫ్స్ కలకలం.. ఏకంగా 21,000 మందిని తొలగించిన దిగ్గజ కంపెనీ..
Oracle Layoffs: కృత్రిమ మేధస్సు (AI) సాంకేతికత రంగప్రవేశంతో కార్పొరేట్ కంపెనీల్లో సామర్థ్యం పెరుగుతుండవచ్చు కానీ, ఉద్యోగుల జీవితాల్లో మాత్రం అది తీవ్ర అస్థిరతకు, ఆందోళనకు కారణమవుతోంది. దీనికి తాజా ఉదాహరణే అమెరికా టెక్ దిగ్గజం ఒరాకిల్ (Oracle). ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారంగా తన వ్యాపార శైలిని పూర్తిగా మార్చుకునే ప్రక్రియలో భాగంగా.. ఒరాకిల్ సంస్థ 2026 ఆర్థిక సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 21,000 మంది ఉద్యోగులపై వేటు వేసింది. కంపెనీ విడుదల చేసిన తాజా… -
Opendoor India Exit: భారత్‌కు గుడ్‌బై చెప్పిన ఓపెన్‌డోర్.. 250 మంది ఉద్యోగులకు షాక్
అమెరికాకు చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ టెక్నాలజీ సంస్థ ఓపెన్‌డోర్ (Opendoor) భారతదేశంలోని తన కార్యకలాపాలను పూర్తిగా మూసివేయాలని నిర్ణయించింది. ఈ నిర్ణయంతో దేశంలోని సుమారు 250 మంది ఉద్యోగులు ప్రభావితమవుతారని కంపెనీ వెల్లడించింది. కంపెనీ ప్రకారం, ఈ నిర్ణయం ఉద్యోగుల పనితీరు లోపాల కారణంగా తీసుకున్నది కాదని, వ్యాపార వ్యూహంలో భాగంగా కార్యకలాపాలను అమెరికాకు మరింత దగ్గరగా తీసుకెళ్లేందుకు ఈ చర్య చేపట్టినట్లు తెలిపింది. ‘Opendoor 2.0’ వ్యూహంలో భాగమే ఈ నిర్ణయం ఓపెన్‌డోర్ సీఈఓ… -
AI Job Fears: ‘నా ఉద్యోగం సేఫ్‌నా?’.. ఏఐ వల్ల సగానికి పైగా ఐటీ ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన! షాకింగ్ రిపోర్ట్..
AI Job Fears: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికత ప్రపంచవ్యాప్తంగా ఎంత వేగంగా దూసుకుపోతోందో, అంతేస్థాయిలో ఉద్యోగుల్లో గుబులు పెరుగుతోంది. ఇటీవల నిర్వహించిన రాయిటర్స్/ఇప్సోస్ (Reuters/Ipsos) సర్వే ప్రకారం.. సగానికి పైగా అమెరికన్లు ఏఐ వల్ల తమ ఉద్యోగాలు ఎక్కడ ఊడిపోతాయోనని తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ సరికొత్త టెక్నాలజీని కార్పొరేట్ కంపెనీలు శరవేగంగా అడాప్ట్ చేసుకోవడంపై ప్రజల్లో ఒక రకమైన అభద్రతా భావం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. తాజా సర్వే ఫలితాల ప్రకారం.. 53 శాతం మంది… -
Accenture: ప్రమోషన్ కావాలంటే AI వాడాలి.. ఉద్యోగులకు యాక్సెంచర్ వార్నింగ్..
Accenture: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(Artificial Intelligence) వచ్చిన తర్వాత, టెక్ రంగంలో వేగంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. సాఫ్ట్వేర్ ఉద్యోగుల జీవితాలు దినదిన గండం నూరేళ్ల ఆయుషుగా మారింది. ఎప్పుడు ఉద్యోగాలు పోతాయో తెలియని పరిస్థితి నెలకొంది. టెక్ కంపెనీలు కూడా ఉద్యోగులు అంతా AIకి అలవాటుపడాలని చెబుతున్నాయి. ప్రముఖ టెక్ దిగ్గజం యాక్సెంచర్ 11,000 మంది ఉద్యోగుల్ని తొలగించింది. ఇప్పుడు మరో సంచలనం నిర్ణయం తీసుకుంది. సీనియర్ ఉద్యోగులు ఏఐ వాడకపోతే ప్రమోషన్లు ఉండవని స్పష్టం చేసింది.…
తాజావార్తలు
-
PM Kisan 24th Installment Out: పీఎం కిసాన్ 24వ విడత విడుదల.. మీ ఖాతాలో రూ.2,000 పడ్డాయా? స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి
-
IND vs NZ 4th T20: వైభవ్, భువనేశ్వర్ అవుట్.. జట్టులోకి వచ్చిన ఆ ఇద్దరు.. టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే!
-
Hyundai Ioniq P: క్రెటా ఈవీ కంటే తక్కువ ధర.. రూ.10 లక్షలలోపే హ్యుందాయ్ కొత్త ఎలక్ట్రిక్ కారు..!
-
AB Venkateswara Rao: విజయవాడలో ఏబీవీ ప్రచార వాహనాలపై దాడి.. పోస్టర్లు చించివేత!
-
Mumbai Indians: ఎంఐలో సంచలన మార్పులు.. బ్యాటింగ్ కోచ్‌గా ఉత్తప్ప.. మలింగ స్థానంలో మిచెల్, కొత్త కోచింగ్ స్టాఫ్ ఇదే..
ట్రెండింగ్
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!
-
మరో లగ్జరీ ప్రీమియం ఫోల్డబుల్.. 200MP కెమెరా, శాటిలైట్ కాలింగ్‌తో Samsung W27 లాంచ్..!
-
IP66, IP68, IP69, IP69K రేటింగ్స్, 185Hz డిస్ప్లే, 9000mAh బ్యాటరీతో OnePlus Ace 7 లాంచ్..!
-
200MP కెమెరా, 9000mAh బ్యాటరీ, 1.5K LTPO AMOLED ఫ్లాట్ డిస్ప్లేతో OnePlus Ace 7 Pro లాంచ్..!
-
IND vs NZ: క్లీన్‌స్వీప్‌పై భారత్ కన్ను.. నేడే నాలుగో టీ20.. ప్లేయింగ్ XIలోకి ఇషాన్ కిషన్..!