ప్రముఖ సినీ రచయిత చిన్ని కృష్ణ ఇంట విషాదం నెలకొంది. చిన్ని కృష్ణ తల్లి లక్ష్మి సుశీల (75) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు తెల్లవారుజామున తెనాలిలో మృతి చెందారు. నేటి సాయంత్రం స్వగ్రామం తెనాలిలో సుశీల గారి అంత్యక్రియలు జరగనున్నాయి. టాలీవుడ్ నుంచి పలువులు ప్రముఖులు సుశీల మరణం పట్ల సంతాపం తెలిపారు. Also Read: Axar Patel: తండ్రైన టీమిండియా స్టార్ క్రికెటర్..…