దేశంలోనే అతి పెద్ద పార్లమెంట్ నియోజకవర్గమైన మల్కాజిగిరి మరో రికార్డు సృష్టించింది. రాష్ట్రంలో ఈనెల 25న నామినేషన్ల ప్రక్రియ ముగిసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలోని 17 లోక్ సభ నియోజకవర్గాలకు సంబంధించి 893 మంది అభ్యర్థులు 1488 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు.
MLA Laxma Reddy’s Election Campaign in Balanagar: తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు 2023కి సమయం దగ్గరపడుతోంది. దాంతో ఇప్పటికే అన్ని ప్రధాన పార్టీలు ప్రచారంలో జోరు పెంచాయి. ముఖ్యంగా అధికార బీఆర్ఎస్ ప్రజలకు మరింత చేరువయ్యేందుకు ప్రయత్నిస్తోంది. ఇందుకోసం సీఎం కేసీఆర్ సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు జోరుగా ప్రచారం చే�