కేంద్ర ఎన్నికల సంఘం ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడంతో పశ్చిమ బెంగాల్‌లో మరోసారి పొలిటికల్ హీట్ పెరిగింది.. దానికి ముఖ్యకారణం.. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఈ ఎన్నికల్లో బరిలోకి దిగడమే కారణం.. ఉప ఎన్నికల్లో భవానీపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు దీదీ.. ఆమె గెలుపు నల్లేరుపై నడకేననే అంతా భావిస్తుండగా.. బీజేపీ మాత్రం దీదీని కోటను బద్దలు కొట్టాలని చూస్తోంది.. గత అసెంబ్లీ ఎన్నికల్లో మంచి స్థానాలనే కైవసం చేసుకున్న బీజేపీ…