Home
Lawrence Bishnoi Gang
Lawrence Bishnoi Gang News
-
Firing: హర్యానాలో దారుణం.. జిమ్ యజమానిపై బుల్లెట్ల వర్షం.. 5 సెకండ్లలో 10 రౌండ్ల కాల్పులు..
హర్యానాలోని హన్సి ప్రాంతంలో గురువారం తెల్లవారుజామున ఒక ఘోరమైన హత్యాకాండ చోటుచేసుకుంది. ఫవ్వారా చౌక్ సమీపంలో తెల్లవారుజామున సుమారు 5:30 గంటల సమయంలో, కపిల్ అనే రెడ్ జిమ్ యజమాని యువతీ యువకులకు వ్యాయామ శిక్షణ ఇస్తుండగా ఈ దాడి జరిగింది. హెల్మెట్లు ధరించి మోటార్ సైకిల్‌పై వచ్చిన ఇద్దరు గుర్తుతెలియని దుండగులు, కపిల్‌ను లక్ష్యంగా చేసుకుని అతి సమీపం నుండి దాదాపు 10 రౌండ్ల కాల్పులు జరిపారు. దుండగులు అతని తల, వీపు భాగాలను గురిచేసి… -
Elvish Yadav: ప్రముఖ యూట్యూబర్ ఎల్విష్ యాదవ్‌కు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరింపులు!
Elvish Yadav: ప్రముఖ యూట్యూబర్, బిగ్ బాస్ ఓటీటీ విజేత ఎల్విష్ యాదవ్‌కు మరోసారి కష్టాలు మొదలయ్యాయి. ఈసారి ఏకంగా లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ లక్ష్యంగా మారడం సంచలనం రేపుతోంది. ఎల్విష్‌కు ఆ గ్యాంగ్ నుంచి బెదిరింపు సందేశం వచ్చినట్లు తెలిసింది. రెండు రోజుల్లోగా 10 కోట్ల రూపాయల మేర 'ఎక్స్టార్షన్ మనీ' (వసూళ్లు) చెల్లించాలని, లేకపోతే కాల్చి చంపేస్తామని ఆ మెసేజ్‌లో హెచ్చరించారు. కేవలం ఎల్విష్కే కాకుండా, అతడి తండ్రికి సైతం ఇలాంటి బెదిరింపులే రావడం… -
Bollywood on Alert: ఇండస్ట్రీలో మళ్లీ అండర్ వరల్డ్ నీడలు?.. బాలీవుడ్‌ను వణికిస్తున్న గ్యాంగ్‌స్టర్!
Bollywood: బాలీవుడ్ నటులను ఓ భయం వెంటాడుతోంది. ఆ భయం ఏంటో కాదు.. లారెన్స్ బిష్ణోయ్. ఆ గ్యాంగ్ స్టార్ జైల్లో ఉన్నాడు కదా? అనే సందేహం రావొచ్చు. లారెన్స్ బిష్ణోయ్ జైల్లో ఉన్నప్పటికీ బయట పెద్ద సామ్రాజ్యమే ఉంది. ఈ గ్యాంగ్ ఇప్పుడు బాలీవుడ్ సెలబ్రెటీలను వణికిస్తోంది. ఇటీవల.. రణ్వీర్ సింగ్ నటించిన ‘ధురంధర్’ భారీ విజయాన్ని సాధించింది. ‘ధురంధర్ 2’పై కూడా అభిమానుల్లో ఉత్సాహం పెరిగింది. దీంతో హీరో ఎంతో సంతోషంగా ఉన్నాడు. కానీ… -
Ranveer Singh: రణ్వీర్ సింగ్‌కు బెదిరింపు మెసేజ్.. డబ్బు ఇవ్వాలని డిమాండ్..
Ranveer Singh: బాలీవుడ్ స్టార్ యాక్టర్ రణ్వీర్ సింగ్‌కు బెదిరింపు మెసేజ్ వచ్చింది. కోట్ల రూపాయల డబ్బు డిమాండ్ చేస్తూ వాట్సాప్‌కు దుండగులు వాయిస్ నోట్ పంపించారు. -
Anmol Bishnoi: ఎన్ఐఏ కస్టడీకి గ్యాంగ్‌స్టర్ అన్మోల్ బిష్ణోయ్..
Anmol Bishnoi: ఎన్సీపీ నాయకుడు బాబా సిద్ధిఖీ హత్య కేసులో వాంటెడ్ గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అన్మోల్ బిష్ణోయ్‌ను బుధవారం ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. బుధవారం ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టు జాతీయ దర్యాప్తు సంస్థ 11 రోజుల కస్టడీకి పంపింది. అమెరికా నుంచి బహిష్కరించబడిన తర్వాత ఫెడరల్ ఏజెన్సీ అతడిని అరెస్ట్ చేసిన తర్వాత, అన్మోల్ని సాయంత్రం 5 గంటల ప్రాంతంలో గట్టి భద్రత మధ్య ఎన్ఐఏ కోర్టులో హాజరుపరిచింది. -
Lawrence Bishnoi Gang: ఆ వ్యాపార వేత్తను చంపింది మేమే.. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సంచలన పోస్ట్..!
Lawrence Bishnoi Gang: లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ కెనడాలో తీవ్ర భయాందోళనలు సృష్టించింది. సోమవారం కెనడా కొలంబియాలోని దర్శన్ సింగ్ సహాసి (66) ఇంటి వెలుపల జరిగిన కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ బిష్ణోయ్ గ్యాంగ్ ఫేస్బుక్ పోస్ట్‌లో పోస్ట్ చేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను సైతం విడుదల చేసింది. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యుడు గోల్డీ ధిల్లాన్ ఈ రెండు సంఘటనలకు బాధ్యత వహిస్తున్నట్లు ప్రకటించాడు. వ్యాపారవేత్త… -
Jagdeep Singh Arrest: అమెరికాలో ఇండియన్ గ్యాంగ్‌స్టర్ జగ్గా అరెస్ట్..
Jagdeep Singh Arrest: అమెరికాలో ఇండియన్ గ్యాంగ్‌స్టర్ జగ్గా అరెస్ట్ అయ్యాడు. రాజస్థాన్, పంజాబ్‌లలో అనేక క్రిమినల్ కేసుల్లో వాంటెడ్‌గా ఉన్న గ్యాంగ్‌స్టర్ జగ్దీప్ సింగ్ అలియాస్ జగ్గాను అమెరికాలో అరెస్టు చేశారు. ఆయన లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు సన్నిహితుడు, ప్రస్తుతం రోహిత్ గోదారా నెట్‌వర్క్‌తో సంబంధం కలిగి ఉన్నాడని నిఘా వర్గాలు పేర్కొన్నాయి. జగ్గాను అమెరికా – కెనడా సరిహద్దు సమీపంలో అరెస్టు చేసినట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే జగ్గాను భారతదేశానికి అప్పగించడానికి చట్టపరమైన… -
Kapil Sharma: కపిల్ శర్మ కెనడా కేఫ్‌లో మరోసారి కాల్పులు..
ప్రముఖ స్టాండ్-అప్ కమెడియన్ కపిల్ శర్మ కెనడాకు చెందిన “క్యాప్స్ కేఫ్” గురువారం తెల్లవారుజామున మరోసారి కాల్పులతో దద్దరిల్లింది. కేఫ్ పై తొమ్మిది నుంmr పది బుల్లెట్లు పేలాయి. కాల్పుల్లో అద్దాలు ధ్వంసం అయ్యాయి. కాల్పులకు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ బాధ్యత వహించింది. ఈ నెలలో కపిల్ శర్మ కేఫ్ లో జరిగిన కాల్పుల్లో ఇది రెండవ సంఘటన, మొత్తం మీద మూడవ సంఘటన. కాల్పుల్లో ఎవరికీ గాయాలు కాలేదు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్… -
Lawrence Bishnoi Gang: లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించిన కెనడా..
లారెన్స్ బిష్ణోయ్ నేతృత్వంలోని బిష్ణోయ్ ముఠాను సోమవారం కెనడా ప్రభుత్వం ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. కన్జర్వేటివ్, NDP నాయకుల డిమాండ్ల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ చర్య కెనడియన్ పౌరులు ఆ ముఠాకు ఆర్థిక సహాయం అందించడం లేదా పని చేయడం నేరంగా పరిగణిస్తుంది. బిష్ణోయ్ గ్యాంగ్ భారతదేశం నుండి కార్యకలాపాలు నిర్వహిస్తుంది. దాని నాయకుడు లారెన్స్ బిష్ణోయ్ జైలు నుండి మొబైల్ ఫోన్ ద్వారా ముఠా కార్యకలాపాలను నియంత్రించాడని ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఈ గ్యాంగ్… -
Delhi gangster suicide: ఢిల్లీ జైలులో గ్యాంగ్‌స్టర్ సూసైడ్.. జైలు నంబర్ 15లో ఏం జరిగింది?
Delhi gangster suicide: దేశ రాజధాని జైలులో ఓగ్యాంగ్స్టర్ సూసైడ్ చేసుకున్న ఘటన సంచలనం సృష్టించింది. సల్మాన్ త్యాగి పశ్చిమ ఢిల్లీలో పెద్ద గ్యాంగ్‌స్టర్. ఆయన నీరజ్ బవానా నుంచి లారెన్స్ బిష్ణోయ్ వరకు ఎంతో మంది గ్యాంగ్స్టర్స్ కోసం పని చేసినట్లు వార్తలు ఉన్నాయి. మోకా కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న ఆయన మండోలి జైలులో ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన మృతదేహం జైలు సెల్లో బెడ్‌షీట్‌కు వేలాడుతూ కనిపించింది. సల్మాన్ త్యాగిపై దోపిడీ, హత్య వంటి…
తాజావార్తలు
-
Bhatti Vikramarka: “మీరు చేసిన తప్పులు వారానికి ఒకటి బయటపెడతా”.. హరీష్ రావుపై భట్టి విక్రమార్క ఫైర్..
-
Vijay Deverakonda: ఎన్నాళ్లయ్యిందయ్యా హిట్ కొట్టి.. బజ్ లేని ‘రణబాలి’తో విజయ్ కమ్‌బ్యాక్ ఇస్తాడా?
-
iPhone Sales: పండుగల వేళ ఐఫోన్ ప్రియులకు బంపర్ ఆఫర్.. ఐఫోన్ 15, 16, 17లపై ఊహించని తగ్గింపు!
-
Vidyut Jammwal: లైవ్ ఈవెంట్లో 15 నిముషాలు ఊపిరి ఆపిన బాలీవుడ్ హీరో.. సాధ్యమేనా?
-
Fauzi Teaser: ‘ఫౌజీ’ నుంచి 3 నిమిషాల టీజర్.. ప్రభాస్ ఫ్యాన్స్‌కు పండగే!
ట్రెండింగ్
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!