Home
Lavanya
Lavanya News
-
Lavanya: నన్ను వాళ్లు చంపేస్తారు.. లావణ్య సంచలన వ్యాఖ్యలు..
తనకు ప్రాణహాని ఉందని లావణ్య పేర్కొంది. తాజాగా మీడియా ముందుకు వచ్చిన ఆమె సంచలన వ్యాఖ్యలు చేసింది. తనకు ప్రాణ హాని ఉందని.. బతికి ఉంటానో లేదో తెలియదని తెలిపింది. మస్తాన్ సాయి, వాళ్ళ పేరెంట్స్ నన్ను చంపేస్తారని వాపోయింది.. -
Lavanya: రాజ్ తరుణ్ కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడగాలి అని ఉంది!
అనునిత్యం సంచలన వ్యాఖ్యలు, ఆరోపణలు చేస్తూ వార్తల్లో నిలుస్తూనే ఉండే రాజ్ తరుణ్ మాజీ ప్రేయసి లావణ్య మరో మారు వార్తల్లోకి ఎక్కింది. తన మాజీ బాయ్ ఫ్రెండ్ రాజ్ తరుణ్ ని క్షమాపణ కోరుతున్నానని ఆమె పేర్కొంది. నన్ను డ్రగ్స్ కేసులో ఇరికించాడు అని.. చెప్పుడు మాటలు విని ఆవేశంలో రాజ్ తరుణ్ పై కేసు పెట్టానని ఆమె పేర్కొన్నారు. ఇక వివాదాలకు ఫుల్ స్టాప్ పెట్టాలి అనుకుంటున్నాను అని పేర్కొన్న ఆమె నా పోరాటం… -
Mastan Sai : మస్తాన్ సాయి కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరం
రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలు లావణ్య, ఆమె మాజీ ప్రేమికుడు మస్తాన్ సాయి కేసు నిరంతర ప్రక్రియలాగా సాగుతుంది. మస్తాన్ సాయి పై లావణ్య కేసు పెట్టిన సంగతి తెలిసిందే. అదే విధంగా మస్తాన్ సాయికి సంబంధించి ఆధారాలు యువతులను వేధించి శారీరకంగా వాడుకుని వాటిని వీడియోయూ తీసి బెదిరించాడని అందుకు సంబంధిచిన హార్డ్ డిస్క్ ను పోలీసులకు అందజేసింది లావణ్య. మస్తాన్ సాయి ఇంట్లో అమ్మాయిల తో డ్రగ్ పార్టీలు జరిగాయి. ఈ పార్టీలో పాల్గొన్న… -
Mastan Sai: మస్తాన్ సాయి కేసులో సంచలనాలు.. సినీ పరిశ్రమ వారితో కలిసి డ్రగ్స్ పార్టీలు?
రాజ్ తరుణ్ భార్యగా చెప్పుకుంటున్న లావణ్య మస్తాన్ సాయి అనే యువకుడి హార్డ్ డిస్క్ పోలీసులకు అందజేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ వ్యవహారం మీద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే తాజాగా మరికొన్ని వీడియోలను లావణ్య స్వయంగా విడుదల చేసింది.మస్తాన్ సాయికి సంబంధించిన కొన్ని వీడియోలను లావణ్య విడుదల చేసింది. మస్తాన్ సాయి ఇంట్లో జరిగిన ఒక డ్రగ్స్ పార్టీ వీడియోతో పాటు కొన్ని ఫోటోలు సైతం లావణ్య విడుదల చేసింది.… -
Lavanya : నార్సింగ్ పోలీస్ స్టేషన్ కి మరోసారి లావణ్య
రాజ్ తరుణ్ కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. ఈ కేసులో కీలక నిందితుడు మస్తాన్ సాయిని పోలీసులు అరెస్ట్ చేసారు. మస్తాన్ సాయి ఆగడాలు, యువతులను బ్లాక్ మెయిల్ చేసిన హార్డ్ డిస్క్ ను లావణ్య పోలీసులకు అందజేసింది. హార్డ్ డిస్క్ లో మరికొందరి యంగ్ హీరోలకు చెందిన వారి వ్యక్తిగత వీడియోలు ఉన్నాయనే వ్యహహారం సంచలనంగా మారింది. తాజాగా నార్సింగ్ పోలీస్ స్టేషన్ కి మరోసారి వెళ్ళిన లావణ్య మస్తాన్ సాయి కేసులో డ్రగ్స్ కోణాన్ని… -
Lavanya : నన్ను చంపాలని చూస్తున్నారు!
లావణ్య ఫిర్యాదు చేసిన క్రమంలో మస్తాన్ సాయితో పాటు మరో యువకుడిని అరెస్టు చేశారు నార్సింగి పోలీసులు. లావణ్య ఇంటికి మస్తాన్ సాయితో పాటు ఖాజా అనే యువకుడు కూడా వచ్చాడని, వీరిద్దరూ కలిసి బెదిరింపులకు పాల్పడ్డారని తెలుస్తోంది. ఈ క్రమంలో లావణ్య ఇచ్చిన ఫిర్యాదు పై మస్తాన్ సాయి పై బిఎన్ఎస్ యాక్ట్ లోని 329(4), 324(4), 109, 77,78 లో కింద కేసు నమోదు చేశారు పోలీసులు. ఇక మస్తాన్ సాయి నుండి ఒక… -
Lavanya – Raj Tarun: రాజ్ తరుణ్-లావణ్య.. మాకేంట్రా ఇదీ?
Netizens Wex up With Lavanya – Raj Tarun Issue: టాలీవుడ్ నటుడు రాజ్ తరుణ్ వ్యక్తిగత జీవితం ఇప్పుడు ఎంత దారుణ పరిస్థితుల్లో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అతని మాజీ ప్రియురాలుగా, భార్యగా చెప్పుకుంటున్న లావణ్య చేసిన ఫిర్యాదు మేరకు నార్సింగి పోలీసులు సమగ్ర విచారణ జరిపి ఈమధ్యే చార్జిషీట్ దాఖలు చేశారు. రాజ్ తరుణ్, లావణ్య కొన్నాళ్లు కలిసి జీవించారని, అందుకు లావణ్య సమర్పించిన స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని నివేదిక పేర్కొంది.… -
Lavanya: ముంబైలో మాల్వితో రాజ్ తరుణ్ ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న లావణ్య
Lavanya Caught Raj Tarun with Malvi Malhotra at Mumbai: రాజ్ తరుణ్ లావణ్య కేసులో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. నిజానికి ఈ ఉదయం తరుణ్- లావణ్య కేసులో నార్సింగి పోలీసులు ఛార్జ్షీట్ దాఖలు చేశారు. ఆ చార్జ్షీట్లో రాజ్తరుణ్ను నిందితుడిగా చేర్చారు. లావణ్యతో రాజ్ తరుణ్ గడిపిన వాటికి సంబంధించి లావణ్య ఇంటి వద్ద సాక్ష్యాలు సేకరించారు పోలీసులు, మరోవైపు ఈ కేసులో ముందస్తు బెయిల్ తీసుకున్నాడు హీరో రాజ్తరుణ్. లావణ్యతో పాటు రాజ్తరుణ్… -
Lavanya: నేను రాజ్ తరుణ్ కలిసి డ్రగ్స్ తీసుకున్నాం.. బాంబు పేల్చిన లావణ్య
Lavanya Says she Consumed Drugs with Raj Tarun: లావణ్య ఎన్టీవీతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేసింది. లావణ్య ఒక డ్రగ్స్ అమ్మే వ్యక్తి, లావణ్య చాలామంది వ్యక్తులతో అఫైర్ లో ఉంది అని రాజ్ తరుణ్ చెప్పిన సందర్భాలు చూశాం కదా అంటే నేను డ్రగ్ అమ్ముతానని రాజ్ తరుణ్ ఎప్పుడూ చెప్పలేదని ఆమె కామెంట్ చేసింది. నా జీవితంలో నేను డ్రగ్స్ కొనలేదు, అమ్మలేదు దయచేసి ఆ మాటలు మాట్లాడొద్దు అని ఆమె… -
Lavanya : హీరోయిన్లతో అఫైర్స్ ఉన్నా రాజ్ అంటే ప్రాణం.. లావణ్య సంచలనం
Lavanya Says She Loves Raj Tarun Although He has Affairs With Heroines: రాజ్ తరుణ్ మీద గతంలో లావణ్య సంచలన ఆరోపణలు చేసింది. తాజాగా ఆమెకు అనుకూలంగా పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేసిన క్రమంలో ఆమె ఎన్టీవీతో మాట్లాడింది. ఈ సమయంలో మీరు గతంలో రాజ్ తరుణ్ కి పలువురు హీరోయిన్లతో అఫైర్స్ ఉన్నాయని మీడియా ముందే కామెంట్ చేశారు అవి నిజమేనా అని అడిగితే అవును నిజమేనని లావణ్య చెప్పుకొచ్చింది.…
తాజావార్తలు
-
AP Cabinet Decisions: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ సీట్ల వివరాలు..
-
Viral Post: ‘ఉద్యోగం బ్రతకడానికే.. జీవితం కాదు’ లేఆఫ్‌పై ఉద్యోగి పోస్ట్ వైరల్!
-
CJP Protest: మహిళా పోలీసుల చేత అభిజిత్ దీప్కే గ్యాంగ్ అరెస్ట్.. ఎందుకు..?
-
Abhijeet Dipke: అభిజీత్ దిప్కే ఇంట్లో విషాదం.. అరెస్టైన కొద్దిసేపటికే ఘటన
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!