Lava Shark 2: దేశీయ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ లావా (Lava) తన తదుపరి షార్క్ (Shark) సిరీస్ ఫోన్‌ను త్వరలో భారత మార్కెట్‌లో విడుదల చేయబోతోంది. కంపెనీ అధికారికంగా ఈ సమాచారాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. తాజా టీజర్ ద్వారా ఈ ఫోన్ పేరు Lava Shark 2 అని తేల్చేశారు. ఈ ఫోన్ ప్రధానంగా కెమెరా పనితీరుపై, కొత్త డిజైన్‌పై దృష్టి సారించబోతోందని కంపెనీ తెలిపింది. లావా విడుదల చేసిన టీజర్ ప్రకారం Lava…