ఆఫర్లు ఉంటాయి కానీ, మరీ ఇంతలా ఆశ్చర్యపోయేలా ఉంటాయా అని అనుకుంటారు కావొచ్చు ఇది తెలిస్తే. నమ్మినా నమ్మకపోయినా ఇది మాత్రం నిజమేనండి బాబు. రిపబ్లిక్ డే సేల్ సందర్భంగా దేశీయ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ లావా పిచ్చెక్కించే ఆఫర్ ను ప్రకటించింది. స్మార్ట్ వాచ్, ఇయర్ బడ్స్ ను కేవలం రూ. 26కే అందించనున్నట్లు ప్రకటించింది. కస్టమర్లను ఆకర్షించేందుకు, సేల్ ను పెంచుకునేందుకు లావా కంపెనీ ఆఫర్ల వర్షం కురిపించింది. మరి ఈ ఆఫర్…