Redmi Watch Move: రెడ్‌మీ (Redmi) చైనా టెక్ దిగ్గజం షియోమీ (Xiaomi)కి చెందిన సబ్-బ్రాండ్. ఈ కంపెనీ ముఖ్యంగా వినియోగదారులకు ఆకర్షణీయమైన ధరల వద్ద ప్రీమియం ఫీచర్లను అందిస్తూ స్మార్ట్‌ఫోన్‌లు, టీవీలు, గాడ్జెట్ల మార్కెట్‌లో తనదైన స్థానం ఏర్పరచుకుంది. ఇకపోతే 2023లో Redmi Watch 5 Active, Watch 5 Lite లాంచ్ చేసిన తరువాత ఇప్పుడు కంపెనీ తదుపరి స్మార్ట్‌వాచ్ అయిన Redmi Watch Move ను ఏప్రిల్ 21న భారత మార్కెట్లో విడుదల…
Nothing Phone 2a Plus: నథింగ్ ఫోన్ 2ఎ ప్లస్ ని మార్కెట్లోకి సంస్థ తీసుకువస్తోంది. ఈ ఫోన్ జూలై 31న భారతదేశంలో లాంచ్ కానుంది. లాంచ్ చేయడానికి ముందు కంపెనీ ఈ హ్యాండ్‌సెట్ వివరాలను ధృవీకరించింది. ఈ స్మార్ట్ ఫోన్ లో 50MP ఫ్రంట్ కెమెరా ఉంటుంది. పరికరం డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. మీరు దీన్ని నథింగ్ ఫోన్ 2a యొక్క అప్‌గ్రేడ్ వెర్షన్‌గా పరిగణించవచ్చు. దాని వివరాలు పూర్తిగా చూస్తే.. సోషల్…
OnePlus-11(5G) to launch in India: చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ ‘వన్ ప్లస్’.. సరికొత్త మోడల్ సెల్‌ఫోన్‌ను స్వదేశంలో జనవరి 4వ తేదీన.. అంటే.. బుధవారం నాడు లాంఛ్ చేయబోతోంది. ఇండియాలో మాత్రం నెల రోజులు ఆలస్యంగా అందుబాటులోకి తీసుకురానుంది. లేటెస్ట్ లెవెన్ సిరీస్‌లో 5జీ టెక్నాలజీతో రూపొందించిన ఈ అప్‌డేటెడ్ మొబైల్ ఫోన్‌ను ఫిబ్రవరి 7వ తేదీన న్యూఢిల్లీలో నిర్వహించనున్న క్లౌడ్-11 ఈవెంట్‌లో ఆవిష్కరించనుంది.