ChatGPT: ఈ పేరు ఈమధ్య ఎక్కువగా వినిపిస్తుంది.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత చాట్ బోట్.. చాట్‌జీపీటీకి పాపులారిటీ పెరిగిపోయింది. ఈ యాప్ వాడకానికి నెటిజన్ల నుంచి పరిశోధకులు, ఐటీ నిపుణులు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు.. ప్రతి ఒక్కరిలోనూ ఈ యాప్ పై ఆసక్తి పెరుగుతుంది. ఈ నేపథ్యంలో చాట్‌జీపీటీ పేరెంట్ సంస్థ ఓపెన్ ఏఐ.. యూజర్ల కోసం ఆండ్రాయిడ్ వర్షన్ యాప్ ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సర్వం సిద్ధం చేసింది. వచ్చే వారంలో ఆండ్రాయిడ్…
ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాలకు మంచి డిమాండ్ ఉంది.. అదే ట్రెండ్ నడుస్తుంది.. పెట్రోల్ కు సంబందించిన వాహనాలకు ప్రత్యామ్నాయంగా ఈవీ వాహనాలు మార్కెట్ లోకి వస్తున్నాయి.. ఇక ప్రభుత్వాలు కూడా అదే విధంగా ఇందన వాహనాలకు చెక్ పెట్టేలా చేసేందుకు కసరత్తులు చేస్తున్నారు.. ప్రపంచంలో ఈవీ వాహనాల మార్కెట్‌లో అమెరికా, చైనా తర్వాత స్థానంలో భారతదేశం ఉందంటే దేశంలో ఈవీ వాహనాలను జనాలు ఎంతగా వాడుతున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..ముఖ్యంగా ఫోర్ వీలర్స్‌తో పోల్చుకుంటే ద్విచక్ర వాహనాల్లో ఈవీ…