బంగారం, వెండి ధరలకు మార్కెట్ లో డిమాండ్ ఎక్కువగానే ఉంటుంది..వివాహాది శుభకార్యాలు, పండుగల సమయంలో బంగారం, వెండిని ఎక్కువగా కొనుగోలు చేస్తారు. ప్రత్యేకించి దీపావళి సమయంలో బంగారం, వెండిని ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు.. నిన్న కాస్త పెరిగిన ధరలు ఈరోజు భారీగా తగ్గాయి.. ఈరోజు బంగారం ధరలను చూస్తే..22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.55,550 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,600 లుగా ఉంది. 22 క్యారెట్ల బంగారంపై రూ.450, 24…