కేంద్ర ప్రభుత్వం వరుసగా నిరుద్యోగులకు గుడ్ న్యూస్ లను చెబుతుంది.. ఈ క్రమంలో పలు ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేస్తున్నారు.. తాజాగా మరో నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ప్రకారం ఎన్‌సీఎల్, సింగ్రౌలీలో పలు పోస్టులను భర్తీ చెయ్యనున్నారు.. మొత్తం ఇందులో 21 పోస్టులను భర్తీ చెయ్యనున్నారు.. అర్హతలు, ఆసక్తి కలిగిన వారు వీటిని అప్లై చేసుకోవచ్చు.. అభ్యర్థులు nclcil.in వద్ద అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి మరియు…
బ్యాంక్ జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారా? అయితే మీ కోసమే ఈ న్యూస్.. ఇటీవల కాలంలో భారీగా ప్రభుత్వం భర్తీ చేస్తుంది.. ముఖ్యంగా బ్యాంక్ జాబ్స్ ను ఎక్కువగా విడుదల చేస్తుంది.. తాజాగా ప్రముఖ బ్యాంక్ ఐడీబీఐలో భారీగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేశారు.. ఈ నోటిఫికేషన్ ప్రకారం 2100 పోస్టులను భర్తీ చెయ్యనున్నారు.. అర్హతలు, చివరి తేదీ మొదలగు విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. మొత్తం పోస్టుల సంఖ్య: 2100పోస్టుల వివరాలు..…
ఏపీ లోని నిరుద్యోగులకు జగన్ సర్కార్ అదిరిపోయే గుడ్ న్యూస్.. ఏపీ పశుసంవర్ధక శాఖలో పలు పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేశారు..ఈ నోటిఫికేషన్ ప్రకారం 1896 పోస్టులను భర్తీ చెయ్యనున్నారు.. ఆ ఉద్యోగాల గురించి పూర్తివివరాలను తెలుసుకుందాం.. మొత్తం పోస్టుల సంఖ్య..1896 పోస్టులు జిల్లాల వారీగా.. అనంతపురం-473, చిత్తూరు-100, కర్నూలు-252, వైఎస్సార్ కడప-210, ఎస్‌పీఎస్‌ఆర్ నెల్లూరు-143, ప్రకాశం-177,గుంటూరు-229,కృష్ణా-120, పశ్చిమ గోదావరి-102, తూర్పు గోదావరి-15, విశాఖపట్నం-28,విజయనగరం-13,శ్రీకాకుళం-34.. అర్హతలు.. పాలిటెక్నిక్ కోర్సు (యానిమల్ హస్బెండరీ) లేదా…
కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది.. మరో సంస్థలో భారీగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేశారు.. హెవీ వెహికల్ ఫ్యాక్టరీ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేస్తారు. దరఖాస్తు చేసుకోవడానికి అర్హత ఉన్న అభ్యర్థులు బోర్డ్ ఆఫ్ అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ boat-srp.com అధికారిక సైట్‌ను సందర్శించడం ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.. ఈ ఉద్యోగాల గురించి పూర్తి వివరాలు…
కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పింది.. ఎన్‌ఎల్‌సీ ఇండియా లిమిటెడ్ కడలూరులో గ్రాడ్యుయేట్ ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ పోస్టుల భర్తీ చేపట్టనుంది.. ఈ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 295 పోస్టులను భర్తీ చెయ్యనున్నారు.. డిగ్రీ, పీజీ డిగ్రీతో పాటు గేట్-2023 స్కోరు సాధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. ఆసక్తి, అర్హతలు గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు డిసెంబరు 21 చివరి గడువుతేదిగా నిర్ణయించారు.. పూర్తి వివరాలు.. మొత్తం ఖాళీలు: 295 గ్రాడ్యుయేట్ ఎగ్జిక్యూటివ్ ట్రైయినీ పోస్టులు…
బ్యాంక్ ఉద్యోగం చెయ్యాలని భావించేవారికి అదిరిపోయే గుడ్ న్యూస్.. ప్రభుత్వం భారీగా బ్యాంక్ జాబ్స్ ను విడుదల చేసింది.. తాజాగా ఐడీబీఐ బ్యాంక్‌లో పలు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు మరో నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఈ నోటిఫికేషన్ ప్రకారం.. ఐడీబీఐ బ్యాంక్ మొత్తం 2,100 ఆఫీసర్ స్థాయి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.. పలు కేటగిరీల్లో జూనియర్ ఆఫీసర్ కేటగిరీకి రిక్రూట్‌మెంట్ జరుగుతోంది.. ఈ ఉద్యోగాల గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.. పోస్టుల…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చెయ్యాలని భావించేవారికి అదిరిపోయే గుడ్ న్యూస్.. పోస్టల్ లో 1,899 పోస్ట్‌ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు.. పోస్టుల వివరాలు, అర్హతలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. మొత్తం 1,899 పోస్టులు.. ఇండియా పోస్ట్స్.. స్పోర్ట్స్ కోటాలో మొత్తం 1,899 పోస్టులకు ఎంపిక ప్రక్రియ చేపట్టనుంది. ఇందులో పోస్టల్ అసిస్టెంట్ – 598 పోస్టులు, సార్టింగ్ అసిస్టెంట్ – 143 పోస్టులు, పోస్ట్ మ్యాన్ – 585 పోస్టులు, మెయిల్ గార్డ్ – 3…
ప్రముఖ దేశీయ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారీగా ఉద్యోగాలను భర్తీచేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఈ నోటిఫికేషన్ ప్రకారం.. మొత్తం 8,773 జూనియర్ అసోసియేట్స్ రెగ్యులర్, బ్యాక్ లాగ్ పోస్టులను భర్తీ చెయ్యనున్నారు.. తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 600 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధులు డిసెంబర్ 7లోపు అప్లై చేసుకోవాలి.. ఈ ఉద్యోగాలకు అర్హతలు మొదలగు వివరాలను తెలుసుకుందాం.. అర్హతలు.. ప్రభుత్వ గుర్తింపు పొందిన ఏదైనా యూనివర్సిటీలో డిగ్రీని…
తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉద్యోగం చెయ్యాలని అనుకొనేవారికి శుభవార్త.. తాజాగా టీటీడీ నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఇంజనీరింగ్ విభాగంలో పలు ఖాళీల భర్తీ చేపట్టనుంది. ఏఈఈ, ఏఈ, ఏటీవో వంటి ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనుంది.. పూర్తి వివరాలు తెలుసుకుందాం.. మొత్తం ఖాళీలు.. మొత్తం: 56 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (సివిల్) 27 ఖాళీలు, అసిస్టెంట్ ఇంజనీర్ (సివిల్)10 ఖాళీలు, అసిస్టెంట్ టెక్నికల్ ఆఫీసర్ (సివిల్)19 ఖాళీలు ఉన్నాయి. ఈ ఉద్యోగాల పై…
పోలీస్ ఉద్యోగం చెయ్యాలానుకొనేవారికి అదిరిపోయే గుడ్ న్యూస్.. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ లో భారీగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను ప్రభుత్వం తాజాగా విడుదల చేసింది.. ఈ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 16 పోస్టులకు దరఖాస్తులను స్వీకరిస్తున్నారు.. ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాలను తెలుసుకుందాం.. పోస్టుల వివరాలు.. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా, కాంట్రాక్ట్ ప్రాతిపదికన మొత్తం 16 ఖాళీ పోస్టుల్లో క్వాలిఫైడ్ అభ్యర్థులను రిక్రూట్ చేస్తారు. ఈ నియామకాలు వివిధ NDRF యూనిట్లు/CRPF…