CRPF Recruitment 2023: CRPFలో భారీగా ఉద్యోగాలు.. నెలకు రూ. 75 వేలు జీతం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పోలీస్ ఉద్యోగం చెయ్యాలానుకొనేవారికి అదిరిపోయే గుడ్ న్యూస్.. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ లో భారీగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను ప్రభుత్వం తాజాగా విడుదల చేసింది.. ఈ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 16 పోస్టులకు దరఖాస్తులను స్వీకరిస్తున్నారు.. ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాలను తెలుసుకుందాం..
పోస్టుల వివరాలు..
Also Read
- Student Success: జేబులో రూ.1,000.. చేతిలో పాత ల్యాప్‌టాప్.. ఇప్పుడు రూ.3.5 కోట్ల స్కాలర్షిప్..
- Top AI Courses 2026: టెక్ ప్రపంచాన్ని రూల్ చేయబోతున్న టాప్ AI కోర్సులు ఇవే.. మీకు జాబ్ పక్కా!!
- మల్లారెడ్డి గ్రూప్-గూగుల్ భాగస్వామ్యంలో 'Digital Campus on Google Cloud' ప్రారంభం..!
- Arunachal Pradesh: రాత్రిపూట 65 కిలోమీటర్లు నడిచిన 90 మంది బాలికలు.. ఎందుకో తెలుసా...
ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా, కాంట్రాక్ట్ ప్రాతిపదికన మొత్తం 16 ఖాళీ పోస్టుల్లో క్వాలిఫైడ్ అభ్యర్థులను రిక్రూట్ చేస్తారు. ఈ నియామకాలు వివిధ NDRF యూనిట్లు/CRPF యూనిట్లు, CRPF ఆసుపత్రులలో జరుగుతాయి. ఒప్పందంపై నియామకం ప్రారంభంలో 3 సంవత్సరాలు ఉంటుందని, గరిష్ట వయస్సు 70 సంవత్సరాల షరతుపై మరో 02 సంవత్సరాలు పొడిగిస్తారని తెలుస్తుంది..
అర్హతలు..
ఈ పోస్టులకు దరఖాస్తు చేయబోయే అభ్యర్థులు తప్పనిసరిగా గుర్తింపు పొందిన సంస్థ నుండి MBBS డిగ్రీని కలిగి ఉండాలి. అంతేకాకుండా, వారి ఇంటర్న్‌షిప్ కూడా పూర్తి చేయాలి..
జీతం..
ఈ ఉద్యోగాలకు ఎంపిక అయినవారికి ప్రతి నెలా రూ.75,000 జీతం ఇవ్వబడుతుంది.
ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే?
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల ఎంపిక ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది. అభ్యర్థులు ఇంటర్వ్యూకు హాజరైనప్పుడు, వారు అవసరమైన అన్ని డాక్యుమెంట్ల ఒరిజినల్, ఫోటోకాపీలు, దరఖాస్తు చేసిన పోస్ట్ పేరు సాదా కాగితంపై తీసుకురావాలి. 5 పాస్‌పోర్ట్ సైజు ఫోటోగ్రాఫ్‌లు. తప్పనిసరిగా ఫోటో తీసుకురావాలి. ఇంటర్వ్యూ తర్వాత ఎంపిక అయిన అభ్యర్థులకు మెడికల్ టెస్టులు.. ఇతర టెస్టులు కూడా ఉండనున్నాయని వెబ్ సైట్ లో పేర్కొన్నారు.. ఈ ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థులు నోటిఫికేషన్ ను పూర్తిగా చదివి అప్లై చేసుకోగలరు..
తాజావార్తలు
-
New Mobile Launched: 10.2 ఇంచుల భారీ స్క్రీన్.. టాబ్లెట్లా మారిపోయే హువావే కొత్త స్మార్ట్‌ఫోన్ విడుదల..
-
Germany: జర్మనీలో రాజకీయ సంచలనం.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తొలిసారి ‘ఫార్-రైట్’ పార్టీ ఘన విజయం!
-
Sardar 2: ‘సర్దార్ 2’ చూసి షాక్ అవుతారు.. కానీ ఆలోచించాల్సింది ఇదే: ఎస్.జే. సూర్య
-
Mojtaba Khamenei: లండన్‌లో మొజ్తబా ఖమేనీ ఇల్లు వేలం.. ఖరీదు ఎంతంటే..!
-
Naga Vamsi: హీరోయిన్ల లైఫ్‌లోకి స్పైగా వెళ్తానన్న నాగవంశీ.. అసలు ఎందుకీ కామెంట్ చేశారంటే!
ట్రెండింగ్
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!