నిరుద్యోగులకు ఇండియన్ నేవి అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది.. నేవిలో ఖాళీ ఉన్న పలు పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేశారు.. నేవీకి సంబంధించిన కార్యాలయాల సిబ్బందితోపాటు క్షేత్ర స్థాయిలో విధులు నిర్వర్తించే పోస్ట్‌లను కూడా భర్తీ చేస్తారు. తాజా నోటిఫికేషన్‌లో పోస్ట్‌లను నాన్-మినిస్టీరియల్, ఇండస్ట్రియల్ అనే పేరుతో రెండు కేటగిరీలుగా పేర్కొన్నారు.. ఈ పోస్టులకు అర్హతలను, ఎలా అప్లై చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.. మొత్తం పోస్టుల సంఖ్య – 910 నాన్…
నిరుద్యోగులకు ప్రభుత్వం వరుస గుడ్ న్యూస్ లను చెబుతుంది.. ప్రభుత్వ శాఖల్లో ఉన్న పలు రకాల పోస్టులను భర్తీ చేస్తూ వస్తుంది.. తాజాగా ఆదాయపు పన్ను శాఖలో ఉన్న పలు పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఈ నోటిఫికేషన్ ప్రకారం.. మొత్తం 291 పోస్టులను భర్తీ చెయ్యనున్నారు.. ఈ పోస్ట్ లకు ఆదాయ పన్ను శాఖ అధికారిక వెబ్సైట్ incometaxmumbai.gov.in ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.. పూర్తి వివరాలను తెలుసుకుందాం… ఈ నోటిఫికేషన్…
మన దేశంలో అతి పెద్ద ఇన్సూరెన్స్ కంపెనీ ఎల్ఐసీ పలు శాఖల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది..దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రీజియన్లలోని ఎల్‌ఐసీహెచ్‌ఎఫ్‌ఎల్ శాఖల్లో అప్రెంటిస్ శిక్షణకు అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులను కోరుతుంది.. అర్హత, జీతం, వయోపరిమితి, దరఖాస్తు రుసుము, ఎంపిక ప్రక్రియ గురించి తెలుసుకోవడం ముఖ్యం.. ఈ పోస్టుల గురించి మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.. పోస్టుల వివరాలు.. అప్రెంటిస్: 250 ఖాళీలు (ఏపీలో 19, తెలంగాణలో…
నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. ఇండియన్ పోస్ట్ ఆఫీస్ లో భారీగా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.. ఈ నోటిఫికేషన్ ప్రకారం ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లో ఉన్న పలు ఖాళీలను భర్తీ చెయ్యనున్నారు. జనరల్ మేనేజర్/ చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్ పోస్టు భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది.. ఈ ఉద్యోగాల పై అర్హతలు, దరఖాస్తు చివరి తేదీ గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. అర్హతలు.. అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ/బోర్డ్ నుండి…
కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులకు వరుస గుడ్ న్యూస్ లను చెబుతుంది.. పలు శాఖల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేస్తున్నారు.. తాజాగా మరో శాఖలో ఉన్న పలు పోస్టులకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. బెల్ లో ఇంజనీర్ పోస్టులను భర్తీ చేపట్టనుంది.. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు ఆహ్వనిస్తోంది.. ఈ నోటిఫికేషన్ ను తన వెబ్ సైట్ లో చెప్పుకొచ్చింది.. గతంలో కన్నా ఎక్కువగా పోస్టులను భర్తీ చెయ్యనున్నారు.. ఇప్పటికే పలు శాఖల్లో నోటిఫికేషన్…
నేవిలో ఉద్యోగం చెయ్యాలని ఎదురుచూస్తున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్.. నేవిలో ఉద్యోగాలను భర్తీ చేసేందుకు తాజాగా మరో నోటిఫికేషన్ ను విడుదల చేశారు.. ఈ నోటిఫికేషన్ ప్రకారం ఇండియన్ నేవీ 900 కంటే ఎక్కువ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానించింది.. 42 ఛార్జిమాన్, 258 సీనియర్ డ్రాఫ్ట్స్‌మన్ మరియు 610 ట్రేడ్స్‌మన్ మేట్ పోస్టులు ఉన్నాయి. నేవీ సివిలియన్ ఎంట్రన్స్ టెస్ట్ కోసం దరఖాస్తు ప్రక్రియ ఈ రోజు నుండి అంటే డిసెంబర్ 18 నుండి…
ఏపీ నిరుద్యోగులకు జగన్ సర్కార్ అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది.. దేవాదాయ శాఖ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఏఈఈ, టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగ ఖాళీల భర్తీకి సిద్ధమైంది. మొత్తం 70 ఉద్యోగ ఖాళీలను భర్తీ చెయ్యనున్నారు..ఈ ఉద్యోగాల గురించి ఇప్పుడు వివరంగ తెలుసుకుందాం.. పోస్టుల వివరాలు.. ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (సివిల్) ఉద్యోగ ఖాళీలు 35 ఉండగా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్(ఎలక్ట్రికల్) ఉద్యోగ ఖాళీలు 5 ఉన్నాయి..టెక్నికల్ అసిస్టెంట్ (సివిల్) ఉద్యోగ ఖాళీలు మాత్రం…
ఏపీలోని నిరుద్యోగులకు జగన్ సర్కార్ వరుస గుడ్ న్యూస్ లను చెప్తుంది.. పలు శాఖల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేస్తుంది.. తాజాగా మరో నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. గ్రూప్-2 పోస్టుల భర్తీకి ఏపీపీఏస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 897 పోస్టులను భర్తీ చేయనున్నట్లు కమిషన్ వెల్లడించింది..ఈ పోస్టులకు దరఖాస్తుల స్వీకరణ డిసెంబర్ 21వ తేదీ నుంచి జనవరి 10 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఈ పోస్టులకు అర్హతలు,…
ఏపీ నిరుద్యోగులకు శుభవార్త.. ఏపీ గ్రామ సచివాలయాల్లో పశు సంవర్థక సహాయకుల నియామక ప్రకటన ప్రకారం-రాష్ట్రంలో ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికగా భారీగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఇక ఈ నోటిఫికేషన్ ప్రకారం 1,896 ఉద్యోగాలకు దరఖాస్తులను కోరుతున్నారు.. ఈ ఉద్యోగాలకు అర్హతలు, ఎలా అప్లై చెయ్యాలో ఇప్పుడు తెలుసుకుందాం.. అర్హతలు.. డైరీ సైన్స్, డైరీయింగ్, పౌల్ట్రీసైన్స్, వెటరినరీ సైన్స్ అనుబంధ సబ్జెక్ట్‌లలో ఒకేషనల్ ఇంటర్మీడియెట్, డిప్లొమా, బీఎస్సీ, ఎమ్మెస్సీ ఉత్తీర్ణత ఉండాలి..…
బీటెక్ చదివిన వారికి అదిరిపోయే గుడ్ న్యూస్.. ప్రముఖ సంస్థ హెచ్‌ఏఎల్ తాజాగా పలు పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది.. ఈ నోటిఫికేషన్ ప్రకారం.. మొత్తం 4 పోస్టులను భర్తీ చేయనున్నారు.. ఈ ఉద్యోగాలకు సంబందించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.. మొత్తం పోస్టులు : 04 ఇంజనీర్ పోస్టులు.. లొకేషన్ : బెంగుళూరు అర్హతలు.. బీఈ/బీటెక్(మెకానికల్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.. వయోపరిమితి.. ఈ పోస్టులకు అప్లై చేసే అభ్యర్థులు గరిష్ట…