New Delhi: నైరుతి ఢిల్లీలోని ద్వారకలో అడ్రస్‌ని గుర్తించేందుకు తన సహాయం కోరిన డెలివరీ ఏజెంట్‌పై ఓ మహిళ కత్తితో దాడి చేసింది. ద్వారకలోని సెక్టార్ 23లో శుక్రవారం జరిగిన ఈ ఘటన సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అవ్వడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.. ఇద్దరి మధ్య జరిగిన విచిత్రమైన పరస్పర చర్యను చూపించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహిళ కత్తితో వ్యక్తిపై మూడు నాలుగు సార్లు దాడి చేసింది.. ఇందుకు సంబందించిన వీడియో సోషల్…
Chess World Cup Prize Money: చెస్ వరల్డ్ కప్ ఫైనల్ చేరి చరిత్ర సృష్టించిన ఇండియన్ చెస్ సెన్సేషన్ ప్రజ్ఞానంద నిన్న జరిగిన ఆటలో ఓటమి పాలైయ్యారు.. అందరు విన్నర్ అవుతాడని అనుకున్నారు.. కానీ చివరి నిమిషంలో తడబడటంతో విన్నర్ స్థానాన్ని అందుకోలేక పోయాడు.. ప్రస్తుతం ఇతను రన్నర్ గా నిలిచాడు.. చెస్ వరల్డ్ కప్ మొత్తం ప్రైజ్ మనీ పై ఆసక్తి నెలకొంది.. విన్నర్ కు ఎంత ప్రైజ్ మని ఇస్తారు.. రన్నర్ కు…
గత ఏడాది విడుదలై ప్రభంజనాన్ని సృష్టించిన సినిమా కాంతారా గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. కన్నడ ఇండస్ట్రీలో చిన్న గా రిలీజ్ అయిన ఈ మూవీ నేషనల్ లెవల్‌లో సంచలనాలు నమోదు చేసింది. దాదాపు భారతీయ భాషలన్నింటిలోనూ సూపర్ హిట్ కావటంతో ఈ సీక్వెల్‌కు సంబంధించిన చర్చ మొదలైంది.. అనుకున్నట్లుగానే సీక్వెల్ సినిమా ఉన్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు.. మొదటి పార్ట్ భారీ హిట్ ను అందుకోవడంతో సీక్వెల్ కోసం భారీ బడ్జెట్ కేటాయించారట మేకర్స్.…
ఇటీవల కాలంలో బాలింతలు వైద్యం వికటించడం వల్ల చనిపోతున్న ఘటనలు ఎన్నో వెలుగు చూస్తున్నాయి.. సరైన వైద్యం అందకపోవడం లేక డాక్టర్లకు బదులు నర్సులు వైద్యం చేయడం వల్ల ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి..ఇప్పుడు తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి వెలుగు చూసింది.. తెలంగాణాలోని ఓ ఆసుపత్రిలో డాక్టర్లు అందుబాటులో లేకపోవడం తో నర్సు వైద్యం చేసింది.. దాంతో శిశువు మృతి చెందింది.. ఈ ఘటన పై బాలింత కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు.. వివరాల్లోకి వెళితే.. జనగామ…
ఏపీ రాష్ట్రంలో అర్హత ఉన్న ప్రతీ ఒక్కరికీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంక్షేమ పథకాల ఫలాలను సంతృప్త స్థాయిలో అందిస్తున్నారు. ఈ క్రమంలో డిసెంబర్ 2022 జూలై 2023 మధ్య పంపిణీ చేయబడిన సంక్షేమ పథకాల ప్రయోజనాలను పొందని అర్హులైన 2,62,169 మంది లబ్ధిదారుల ఖాతాల్లోకి నేరుగా రూ. 216.34 కోట్లను సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జమ చేశారు. cm jagan, breaking news, latest news, telugu news, big news,
మగవాళ్ళు ఆడవాళ్లు తమను ఇష్టపడాలని కోరుకుంటారు.. ఆడవాళ్లు ఇష్ట పడేలా ఉండాలని తెగ ప్రయత్నాలు చేస్తారు.. అన్నిటికన్నా ముఖ్యంగా ఆడవాళ్ళ ఇష్టాలను తెలుసుకుంటారు.. వారిని మనసును గెలుచుకొనే ప్రయత్నం చేస్తారు..తమని ఇష్టపడాలని మగవారు ఎక్కువగా కోరుకుంటారు. అయితే, అలా ఇష్టపడాలంటే వారికి నచ్చిన పనులు చేసి ఇంప్రెస్ చేస్తారు.. ఇప్పుడు మనం ఆడవాళ్లకు ఎలాంటి పనులు చేస్తే మగవారిని ఇష్టపడతారో ఇప్పుడు తెలుసుకుందాం.. ఆడవాళ్లు ఆశా జీవులు అని పెద్దలు ఊరికే అనలేదు.. భర్తల విషయంలో అయితే…