తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌ను విడుదల చేయడంలో కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధిని ఏంటని బీఆర్‌ఎస్ సీనియర్ నేత దాసోజు శ్రవణ్ ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ వర్గాల సాధికారత, అభివృద్ధికి సీఎం కేసీఆర్ తీసుకుంటున్న చర్యలపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే వద్ద సరైన సమాచారం లేదని ఆయన మండిపడ్డారు. breaking news, latest news, telugu news, dasoju sravan, congress
హైదరాబాద్ వేదికగా తొలిసారి WWE సూపర్ స్టార్ స్పెక్టాకిల్ పేరుతో ఈవెంట్ నిర్వహించనున్నారు. అయితే.. సెప్టెంబర్ 8న గచ్చిబౌలి స్టేడియం వేదికగా సూపర్ ఫైట్ జరుగనుంది. ఈ సూపర్ ఫైట్‌లో 28 మంది అంతర్జాతీయ ఛాంపియన్స్ తలపడనున్నారు. WWE Hyderabad tickets sold out, breaking news, latest news, telugu news, WWE Hyderabad, big news,
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం నగరిలో జగనన్న విద్యా దీవెన కార్యక్రమం కింద ఆర్థిక సహాయాన్ని విడుదల చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్-జూన్ త్రైమాసికానికి రూ.680.44 కోట్లు కేటాయించింది, రాష్ట్రవ్యాప్తంగా సుమారు 9.32 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూర్చింది. breaking news, latest news, telugu news, jagananna deevena, cm jagan, latest news,
ఏపీలోని పేద విద్యార్ధులకు చదువు కోసం అయ్యే ఖర్చును రాష్ట్ర ప్రభుత్వం భరిస్తోంది. ఉన్నత విద్య అభ్యసించే వారికి ఆర్ధికసాయం చేస్తూ అండగా నిలుస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఏడాదిలో జగనన్న వసతి దీవెన, జగనన్న విద్యా దీవెన కింద డబ్బులు బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తోంది. breaking news, latest news, telugu news, big news, jagananna, vidya deevena,