Home
Latest Movies
Latest Movies News
-
Naga Chaitanya : మరోసారి నాగ చైతన్యతో రొమాన్స్ చేయబోతున్న బుట్టబొమ్మ.. థ్రిల్లింగ్ కాన్సెప్ట్ అట
Naga Chaitanya : టాలీవుడ్ యంగ్ హీరో నాగ చైతన్య ప్రస్తుతం వరుస సినిమాలను లైనప్ లో పెట్టేస్తున్నాడు.. గతంలో ధూత సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు.. ఆ సినిమా సాలిడ్ హిట్ ను సొంతం చేసుకుంది.. -
Nagachaithanya :చైతూ షాకింగ్ డెసిషన్.. ఏంటి ఇలా మారిపోయాడు?
టాలీవుడ్ యంగ్ హీరో నాగ చైతన్య ప్రస్తుతం వరుస సినిమాలను లైనప్ లో పెట్టేస్తున్నాడు.. గతంలో ధూత సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు.. ఆ సినిమా సాలిడ్ హిట్ ను సొంతం చేసుకుంది.. ఇప్పుడు అదే జోష్ లో మరో మూవీ తండేల్ సినిమాను చేస్తున్నాడు.. ఆ సినిమా భారీ ధరకు ఓటీటీ డీల్ కుదుర్చుకుంది.. ఇక ఇప్పుడు మరో కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.. త్వరలోనే ఆ సినిమా కూడా రెగ్యులర్ షూట్ కు రెడీ… -
Diwali Movies : దీపావళి బరిలో ఐదు క్రేజీ సినిమాలు.. ఆ రెండు స్పెషల్..
ప్రతి పండుగకు టాలీవుడ్ లో సినిమాల సందడి కాస్త ఎక్కువగా ఉంటుంది.. ఎక్కువగా సంక్రాంతి పండుగకు ఏ రేంజులో సినిమాల సందడి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. కానీ ఈ ఏడాది దీపావళికి కూడా సినిమాలు ఎక్కువగా విడుదల అవుతున్నాయి.. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా ఐదు సినిమాలు విడుదల కాబోతున్నాయి. ఆ సినిమాలు ఏంటో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.. సమ్మర్ లో విడుదల కావాల్సిన సినిమాలు అన్ని కూడా ఇప్పుడు దీపావళికి షిఫ్ట్ అయ్యాయి.… -
Mean Girls OTT: ఓటీటీలోకి వచ్చేసిన ‘మీన్ గర్ల్స్ ‘.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఈ మధ్య ఓటీటీలో విడుదల అవుతున్న సినిమాలు భారీ రెస్పాన్స్ తో దూసుకుపోతున్నాయి.. తాజాగా మరో సినిమా ఓటీటీలోకి వచ్చేసింది.. మహేష్ బాబు బ్రహ్మోత్సవం సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయమైన అవంతిక వందనపు అందరికీ గుర్తే ఉంటుంది.. ఈమె ఇప్పడు ప్రపంచం మొత్తం గుర్తించేలా హాలివుడ్ సినిమాలో నటించింది..తాజాగా ఆమె నటించిన హాలీవుడ్ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ఈ మధ్య టాలీవుడ్ ప్రేక్షకు లు కూడా భాషతో సంబంధం లేకుండా కంటెంట్ బాగుంటే అన్ని సినిమాలను… -
Sharuk Khan : షారుఖ్ ఫ్యాన్స్ కు అదిరిపోయే న్యూస్.. ‘ పఠాన్’ మళ్లీ వచ్చేస్తున్నాడు..
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ వరుస హిట్ సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నాడు.. ఇటీవల వచ్చిన అన్ని సినిమాలు భారీ హిట్ ను అందుకోవడంతో పాటుగా వసూళ్ల సునామిని సృష్టించాయి.. నిజానికి షారూఖ్ ఖాన్ 2018 తర్వాత సినిమాల నుండి ఐదేళ్ల విరామం తీసుకున్నాడు కానీ కింగ్ ఖాన్ తిరిగి వచ్చిన సంవత్సరంగా 2023ని, అభిమానులు ఎప్పటికీ గుర్తుంచుకుంటారు.. షారుఖ్ ఇటీవల మూడు బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నాడు.. షారుఖ్ ఖాన్… -
Kalki 2898 AD : కల్కి షూటింగ్ వీడియో లీక్.. వైరల్ అవుతున్న ఫోటోలు..
టాలీవుడ్ స్టార్ హీరో పాన్ ఇండియా హీరో రెబల్ స్టార్ ప్రభాస్ గత ఏడాది చివర్లో సలార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. ఆ సినిమా భారీ విజయాన్ని అందుకుంది.. ఆ తర్వాత వరుస లైనప్ లో క్రేజీ ప్రాజెక్ట్స్ పెట్టాడు. ప్రభాస్ ఇటీవలే కల్కి సినిమా షూటింగ్ ను పూర్తి చేసే పనిలో ఉన్నాడు.. ప్రస్తుతం కీలక సన్నివేశాలను తెరకేక్కిస్తున్నారు మేకర్స్.. అయితే ఈ సినిమాలోని ఓ సీన్ కు సంబందించిన ఫోటోలు సెట్ నుంచి… -
OTT: సైలెంట్ గా ఓటీటీలో బేబి హీరో కొత్త సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఈ మధ్య టాలీవుడ్ లో పెద్ద సినిమాల కన్నా చిన్న సినిమాలే ఎక్కువగా హిట్ టాక్ ను సొంతం చేసుకుంటున్నాయి.. ఇక ఓటీటీలో కూడా చిన్న సినిమాల హవా కొనసాగుతుంది.. ఇప్పుడు ప్రతి వారం ఓటీటీలో ఎక్కువ సంఖ్యలో సినిమాలు విడుదల అవుతుంటాయి.. తాజాగా ‘బేబి’ సినిమాతో పాపులర్ అయిన విరాజ్ అశ్విన్ నటించిన జోరుగా హుషారుగా అనే సినిమా తాజాగా విడుదలై ఓ మాదిరి టాక్ ను అందుకుంది.. అనుప్రసాద్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో… -
Tollywood Movies: ఈ వారం థియేటర్లలో విడుదలయ్యే సినిమాలు ఇవే..
సంక్రాంతి పండుగ తర్వాత రిలీజ్ అవుతున్న సినిమాల పై జనాలు ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు.. ప్రతివారంలాగే ఈ వారం కూడా వరుస సినిమాలు థియేటర్లలో సందడి చేయబోతున్నాయి.. ఒక తెలుగు సినిమాలు మాత్రమే కాకుండా ఈ వారం డబ్బింగ్ సినిమాలు కూడా తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.. ఏ హీరోల సినిమాలు విడుదల కాబోతున్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. తెలుగు స్టార్ హీరో మాస్ మహారాజ రవితేజ నటించిన ఈగల్ సినిమా విడుదల కాబోతున్నాయి.. ఇందులో కావ్య… -
Prabhas : సినిమాలకు గ్యాప్ తీసుకోనున్న ప్రభాస్.. కారణం అదేనా?
టాలీవుడ్ స్టార్ హీరో పాన్ ఇండియా హీరో రెబల్ స్టార్ ప్రభాస్ గత ఏడాది చివర్లో సలార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. ఆ సినిమా భారీ విజయాన్ని అందుకుంది.. ఆ తర్వాత వరుస లైనప్ లో క్రేజీ ప్రాజెక్ట్స్ పెట్టాడు. అయితే ప్రభాస్ కొన్ని రోజులు సినిమాలకు గ్యాప్ ఇవ్వబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.. అయితే డార్లింగ్ ఆరోగ్యం పై ఫోకస్ పెట్ట బోతున్నాడనే వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది.. ప్రభాస్ ఇటీవలే కల్కి సినిమా షూటింగ్… -
Thalapathy Vijay : మరో తెలుగు సినిమాలో నటించబోతున్న విజయ్.. డైరెక్టర్ ఎవరంటే?
తమిళ స్టార్ హీరో విజయ్ గురించి తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా తెలుసు.. తెలుగులో కూడా ఈయన సినిమాలు విడుదల అయ్యాయి.. తెలుగులో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.. తెలుగు ఇండస్ట్రీలో కూడా మంచి మార్కెట్ ఉంది.. గత సంక్రాంతికి విజయ్ తమిళ్ – తెలుగు బైలింగ్వల్ సినిమా వారసుడు తో వచ్చిన సంగతి తెలిసిందే. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమా మంచి విజయం సాధించింది.. ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడని…
తాజావార్తలు
-
Nepal Floods: నేపాల్ వరదలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రత్యేక హెల్ప్‌లైన్ ఏర్పాటు
-
Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
-
Story Board : ‘లవ్ జిహాద్’ కోణంపై పోలీసుల ఫోకస్
-
Iran-Oman: హార్ముజ్ ఆదాయంపై ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం.. అమెరికాకు షాక్
-
Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్‌గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..