అందాల భామలకు పెళ్ళయితే క్రేజ్ తగ్గుతుంది అని ఓ అపోహ! పాత రోజుల్లోనూ ఎంతోమంది గ్లామర్ క్వీన్స్ పెళ్ళయిన తరువాత కూడా అందచందాలతో సందడి చేసిన సందర్భాలు బోలెడున్నాయి. అయితే అభిమానులు ఆరాధించే అందగత్తెలందరూ ఓ ఇంటివారయిపోతే ఫ్యాన్స్ పరిస్థితి ఏమి కావాలి? అలియా భట్ పెళ్ళయిన తరువాత ఇప్పుడు బాలీవుడ్ లో అదే చర్చ సాగుతోంది. ప్రస్తుతం బాలీవుడ్ లో టాప్ హీరోయిన్స్ అనదగ్గ ఆరుమందిలో అలియా భట్ అందరికన్నా చిన్నది. ఆమె కూడా రణబీర్…