మనిషికి మంచి ఆహారం సుఖమాయమైన నిద్ర తప్పనిసరి.. లేకుంటే మాత్రం ఎన్ని సమస్యలు వస్తాయో ఊహించడం కష్టం అంటున్నారు నిపుణులు.. రాత్రి పూట ఆలస్యంగా నిద్రపోయ్యే వాళ్ళు ఎన్నో ఆరోగ్య సమస్యల బారిన పడతారని నిపుణులు అంటున్నారు..వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ వ్యాధుల బారిన పడుతున్నారు. ముఖ్యంగా ఇటీవలి సంవత్సరాలలో మనిషి జీవితకాలం చాలా తక్కువగా మారింది. నిద్రపోయే సమయం కూడా దీనికి కారణమని చాలా మందికి తెలియదు.. కానీ ఇది నమ్మలేని నిజం..ఆలస్యంగా నిద్రించే…