ఈరోజుల్లో చాలా మంది ఒకసమయం సందర్భం లేకుండా తింటున్నారు.. పడుకుంటున్నారు.. అయితే రాత్రి పూట తినే భోజనం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.. రాత్రి ఏడు గంటల లోపు భోజనం చెయ్యడం మంచిదట.. అలా కాదని రాత్రి 9 దాటిన తర్వాత తింటే ఆ వ్యాధులు రావడం కామన్ అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.. ఎటువంటి నష్టాలు కలుగుతాయో తెలుసుకుందాం.. రాత్రిపూట ఆలస్యంగా తినడం వల్ల బరువు సమస్యలు తలెత్తుతాయి. మీ జీర్ణవ్యవస్థ అసమతుల్యత చెందుతుంది..…