Health Tips : రాత్రి 9 తర్వాత తింటున్నారా? అయితే ఆ వ్యాధి రావడం ఖాయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈరోజుల్లో చాలా మంది ఒకసమయం సందర్భం లేకుండా తింటున్నారు.. పడుకుంటున్నారు.. అయితే రాత్రి పూట తినే భోజనం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.. రాత్రి ఏడు గంటల లోపు భోజనం చెయ్యడం మంచిదట.. అలా కాదని రాత్రి 9 దాటిన తర్వాత తింటే ఆ వ్యాధులు రావడం కామన్ అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.. ఎటువంటి నష్టాలు కలుగుతాయో తెలుసుకుందాం..
రాత్రిపూట ఆలస్యంగా తినడం వల్ల బరువు సమస్యలు తలెత్తుతాయి. మీ జీర్ణవ్యవస్థ అసమతుల్యత చెందుతుంది.. అంతేకాదు నిద్రలేమి సమస్యలు వస్తాయి.. గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.. రాత్రి 9 గంటల తర్వాత తినడం వల్ల హెమరేజిక్ స్ట్రోక్ ముప్పు పెరుగుతుందని, ఇది మెదడులోని రక్తనాళం పగిలి మెదడు చుట్టూ రక్తస్రావం అయినప్పుడు సంభవిస్తుందని తాజా అధ్యయనం సూచిస్తుంది..
Also Read
- Money Plant Care: మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా? ఈ 6 సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
- Tea Drinking Mistakes: 'టీ' తాగడం ఓకే.. కానీ, తాగే సమయలో ఈ తప్పులు చేసారో.. క్యాన్సర్ వచ్చే ప్రమాదం సుమీ..!
- Electrical Switch Boards Cleaning: జిడ్డుగా మారిన స్విచ్ బోర్డులు ఇలా క్లీన్ చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!
- How To Grow Black Pepper Plant In Pots: మార్కెట్లో మిరియాలు కొనాల్సిన పనిలేదు.. బాల్కనీలోనే ఇలా పెంచండిలా..
రాత్రి ఆలస్యం తినడం వల్ల రక్తపోటు స్థాయిలు తీవ్రమైన హెమరేజిక్ స్ట్రోక్‌లతో సంబంధం కలిగి ఉంటాయి. రాత్రి భోజనం చేసిన తర్వాత రక్తపోటు పెరిగి భవిష్యత్తులో పక్షవాతం వచ్చే అవకాశం ఉందని చెప్పారు…రక్తనాళంలో కొవ్వు పరిమాణం పెరుగుతుంది మరియు స్ట్రోక్ సంభవం పెరుగుతుంది.. దానివల్ల నిద్రించిన తర్వాత పక్షవాతం బారిన అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.. తిన్న వెంటనే నిద్రపోవడం తగ్గించాలి. ఇది ఎవరికీ సిఫారసు చేయకూడదు. తిన్న తర్వాత కొంచెం సేపు నడవాలి… ఆ తర్వాతే పడుకోవాలి.. లేకుంటే కడుపులో గ్యాస్ సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయట.. అందుకే చెబుతున్నారు ఏడు గంటల లోపు ఆహారాన్ని తీసుకోవాలని చెబుతున్నారు..
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.
తాజావార్తలు
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Muhammad Yunus: “నువ్వు ఒక ఉగ్రవాదివి, వేలాది మందిని చంపావు”.. ముహమ్మద్ యూనస్‌కు చేదు అనుభవం..
-
Maharashtra: మహారాష్ట్రలో వాటర్ ఎమర్జెన్సీ.. నీళ్లు వృథా చేస్తే రూ.5 వేల జరిమానా, కేసులు!
-
Rahul Gandhi: పరువు నష్టం కేసు.. సుప్రీంకోర్టులో రాహుల్ గాంధీకి బిగ్ రిలీఫ్..
-
Buddha Prasad: జనసేన లేకుండా.. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి జెండా ఎగురదు!
ట్రెండింగ్
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!
-
IND vs WI 4th T20: తుది జట్టులో కీలక మార్పులు.. ఆ ఇద్దరికి షాక్.. హైదరాబాద్ టీ20కి భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Money Plant Care: మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా? ఈ 6 సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
-
Tea Drinking Mistakes: ‘టీ’ తాగడం ఓకే.. కానీ, తాగే సమయలో ఈ తప్పులు చేసారో.. క్యాన్సర్ వచ్చే ప్రమాదం సుమీ..!
-
Jim Jim Taara Song: “జుమ్ జుమ్ తార” అంటే లోకల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్.. మెస్సీ ఫుడ్ బాల్ మ్యాచ్‌లో తెలుగు జానపద సాంగ్!!