మెలోడీ క్వీన్, నైటింగేల్ ఆఫ్ ఇండియాగా పేరు తెచ్చుకున్న ఇండియన్ సింగర్ ‘లతా మంగేష్కర్’గారు. 14కి పైగా భాషల్లో 50 వేల పాటలు పాడి సంగీత సరస్వతిగా అందరి మన్ననలు పొందిన లతాజీ, చనిపోయి అప్పుడే ఏడాది గడిచింది. 2022 ఫిబ్రవరి 6న లతాజీ మరణించారు. అత్యధిక పాటలు పాడిన ఫీమేల్ ప్లేబ్యాక్ సింగర్ గా లతాజీ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో కూడా చోటు సంపాదించారు. ఆమె డెత్ యానివర్సరి రోజున లతాజీని గుర్తు చేసుకుంటూ…