Bigg Boss 6: బిగ్‌బాస్ తెలుగు ఆరో సీజన్‌లో ప్రస్తుతం ఫ్యామిలీ వీక్ నడుస్తోంది. దీంతో కంటెస్టెంట్లకు చెందిన ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ హౌస్‌లోకి వస్తున్నారు. పలువురు కంటెస్టెంట్లకు చెందిన కుటుంబసభ్యుల ఆప్యాయత, అనురాగాలు, అనుబంధాలు చూసి ప్రేక్షకులు కూడా ఎమోషనల్ ఫీల్ అవుతున్నారు. ఆదిరెడ్డితో మొదలైన ఫ్యామిలీ వీక్ రేవంత్‌తో ముగిసింది. ఈ తతంగం పూర్తి కాగానే బిగ్‌బాస్ కెప్టెన్సీ టాస్క్ ఇచ్చాడు. ప్రస్తుతం ఇంట్లో 9 మంది సభ్యులు ఉండడంతో అందరూ ఇంటి కెప్టెన్…