Largest Screen of the Country: సినిమా అభిమానుల టేస్ట్ కాలానుగుణంగా మారుతోనే ఉంది. రోజు రోజుకు థియేటర్లలో సినిమాలు చూసే వారి సంఖ్య తగ్గుతోంది. ఇందుకు ఓటీటీల రాక ఒక కారణమైతే థియేటర్లలో టికెట్ రేట్ల పెంపు మరో కారణంగా చెప్పుకోవచ్చు. అంతంత ఖర్చు పెట్టి డొక్కు స్క్రీన్లపై సినిమాలు చూడడం ఎందుకు కొన్ని రోజులైతే ఓటీటీల్లోకి వస్తుందన్న మైండ్ సెట్ కు వచ్చారు ప్రేక్షకులు. ఈ క్రమంలోనే భారీగా మెట్రో నగరాల్లోని సింగిల్ స్క్రీన్…