UAE New Year celebrations: రికార్డు బ్రేకింగ్ సెలబ్రేషన్స్‌తో న్యూ ఇయర్‌కు వెల్‌కమ్ చెప్పి ఒక ముస్లిం దేశం వరల్డ్ రికార్డ్ సృష్టించింది. ఇంతకీ ఆ దేశం పేరు ఏంటో తెలుసా.. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE). అబుదాబి నుంచి దుబాయ్, షార్జా, రస్ అల్ ఖైమా, ఫుజైరా వరకు, ఆకాశం రంగులు, కాంతి, రికార్డులతో వెలిగిపోయింది. UAE 2026ని వేడుకలతోనే కాదు, సరికొత్త చరిత్రను లిఖిస్తూ స్వాగతించి ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తింది. READ ALSO: Vande…