ఆ విద్యార్థి అందిరితోపాటు స్కూల్ కు వెళ్లి చదువుకుంటున్నాడు. కానీ ఆలోచనలో మాత్రం వినూత్నంగా ఆలోచించాడు. అతని ఆలోచనలను ఆచరణలో పెట్టి ఏకంగా ఆర్టీఫిషియల్ ఇంటలిజెన్స్ టీచర్ ను సృష్టించాడు. ఎవడబ్బ సొత్తు కాదురా టాలెంట్ అని నిరూపించాడు. ఆ విద్యార్థి ప్రతిభకు నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. ఆ విద్యార్థి మరెవరో కాదు ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌కు చెందిన 17 ఏళ్ల విద్యార్థి ఆదిత్య కుమార్. అతనే సోఫీ అనే AI-ఆధారిత ఉపాధ్యాయురాలిని అభివృద్ధి చేశాడు. ఆదిత్య కుమార్…