Land Rover Defender 110 Trophy Edition: ల్యాండ్ రోవర్ తన లెజెండరీ ‘క్యామెల్ ట్రోఫీ’ వారసత్వాన్ని గుర్తు చేస్తూ.. డిఫెండర్ 110 ట్రోఫీ ఎడిషన్ (Defender 110 Trophy Edition) ను తాజాగా లాంచ్ చేసింది. ఈ ప్రత్యేక ఎడిషన్‌లో అసలు క్యామెల్ ట్రోఫీ వాహనాల నుండి పొందిన డిజైన్ అంశాలు, ఫీచర్లు అందించారు. వాహనం ప్రత్యేక ఆఫ్ రోడ్ యాక్ససరీస్ తోపాటు రెట్రో థీమ్ పెయింట్ వర్క్ తో అందుబాటులో ఉంటుంది. ల్యాండ్ రోవర్…