భూముల రీసర్వే ప్రాజెక్టును మరింత వేగంగా అమలు చేసేందుకు సీసీఎల్ఏ కసరత్తు చేస్తుంది. సర్వేలో కీలకమైన తాసిల్దార్లు, డెప్యూటీ తాసిల్దార్లు, రెవెన్యూ ఇనస్పెక్టర్ల బదిలీలతో పాటు సర్వే విభాగంలోని ఉద్యోగుల బదిలీలు చేయాలని భావిస్తుంది సీసీఎల్ఏ. ఇప్పటికే బదిలీలకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరింది. రెవెన్యూ, సర్వే విభాగాల్లోని ఉద్యోగుల బదిలీకి 15 రోజుల విండో పిరియడ్ ఇవ్వాలని కోరారు సీసీఎల్ఏ నీరబ్ కుమార్ ప్రసాద్. అయితే రీసర్వే కోసం బదిలీ చేసిన ఉద్యోగులకు కనీసం మూడేళ్లపాటు…