Puja Khedkar: ఐఏఎస్ పూజా ఖేద్కర్ పేరు ప్రస్తుతం వార్తల్లో ఎలా మార్మోగిపోతుందో తెలిసిందే. ఆమె నియామకంపై దేశవ్యాప్తంగా దుమారం రేగుతోంది. ఇప్పుడు ఈ వ్యవహారంలో మరో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది.
సివిల్ కోర్టు ఆదేశాల నేపథ్యంలో ఒక ప్రైవేట్ వ్యక్తికి అనుకూలంగా పబ్లిక్ 'గైరాన్' (మేత) కోసం రిజర్వు చేసిన భూమిని 'క్రమబద్ధీకరించాలని' ఆదేశించినందుకు బాంబే హైకోర్టు మహారాష్ట్ర మంత్రి అబ్దుల్ సత్తార్‌కు నోటీసులు జారీ చేసింది.