మోహన్ లాల్ ఆనందానికి హద్దులే లేవు. ఆ ఫీల్ ఎంజాయ్ చేయడానికి కాస్త గ్యాప్ కూడా దొరకడం లేదు. ఒకదానికొకటి సర్ప్రైజ్ లు వస్తూనే ఉన్నాయి. గత ఏడాది భారీ డిజాస్టర్స్ చవిచూసిన లాలట్టన్‌కు ఈ ఇయర్ మెడిసన్ అయ్యింది. 2025 ఆయనకు సో స్పెషల్‌గా మారింది. మాలీవుడ్ స్టార్ హీరో మోహన్ లాల్ మరో హిట్ కొట్టేశారు. ఆయన నటించిన హృదయ పూర్వం వంద కోట్ల క్లబ్‌లోకి చేరిపోయింది. లోక మేనియాను తట్టుకుని ఈ మార్క్…
మాలీవుడ్ స్టార్ హీరో మోహన్ లాల్ జోష్ అండ్ జోరును యంగ్ హీరోలు బీట్ చేయలేరేమో. 65 ఇయర్స్‌లో కూడా రెస్ట్ అనే పదాన్ని మర్చిపోయి బ్యాక్ టు బ్యాక్ చిత్రాలు దించేస్తున్నారు. ఇప్పటికే ఈ ఏడాది L2 ఎంపురన్, తుడరుమ్, హృదయ పూర్వంతో హ్యాట్రిక్ హిట్ అందుకున్న లాలట్టన్. కన్నప్పలో క్యామియో రోల్‌తో మెప్పించారు. ఇప్పుడు ఫిప్త్ మూవీ వృషభను లోడ్ చేస్తున్నారు.అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కుతోంది వృషభ. మోహన్ లాల్ ఇందులో కింగ్‌గా…
రీసెంట్‌గా రిలీజ్ అయిన మోహన్‌లాల్ ఫ్యామిలీ డ్రామా ‘హ్రుదయపూర్వం’ లాలట్టన్ ఎమోషనల్ సైడ్‌ని మరోసారి చూపించింది. ఫస్ట్ డే రూ. 3.25 కోట్లు కలెక్ట్ చేసి మలయాళ ఇండస్ట్రీలో థర్డ్ ప్లేస్ దక్కించుకుంది. సింపుల్ స్టోరీ, పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్ ఇవే ఈ సినిమాకి హైలైట్. రివ్యూలు పాజిటివ్‌గా ఉండటంతో, లాంగ్ రన్‌లో ఈ మూవీ ఇంకా బలంగా రాణించే ఛాన్స్ ఉంది. ‘L2 ఎంపురాన్’ మలయాళ సినిమా చరిత్రలో కొత్త రికార్డులు సృష్టించిన సూపర్ బ్లాక్‌బస్టర్. ఈద్…
బ్యాక్ టు బ్యాక్ హిట్లతో దూసుకెళ్తున్నాడు మలయాళ కంప్లీట్ స్టార్ మోహన్ లాల్. నేరు తర్వాత భారీ బడ్జెట్ అండ్ ప్రయోగాత్మక చిత్రాలు చేసి దెబ్బతిన్న మోహన్ లాల్ పృద్వి రాజ్ సుకుమారన్ దర్శకత్వంలో చేసిన ఎంపురన్ తో ట్రాక్ లోకొచ్చాడు. ఆ సినిమా రూ. 260 కోట్లకు పైగా కలెక్ట్ చేసి మాలీవుడ్ చరిత్రలోనే హయ్యెస్ట్ గ్రాసర్ గా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. అదే జోష్ లో తన నెక్ట్స్ సినిమా తుడరుమ్ ను…
మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ గత కొద్ది హిట్ లేక సతమతమవుతున్నారు. ఎన్నో ఆశలు పెట్టుకున్న మలైకుట్టి వాలీబాన్ డిజాస్టర్ గా నిలిచింది. ఇక ఈ సారి మోహన్ లాల్ రంగంలోకి దిగాడు. తానే స్వయంగా బరోజ్: గార్డియన్ ఆఫ్ ట్రెజర్ సినిమాతో దర్శకుడిగా మారాడు. పూర్తీ 3డిలో వస్తున్న ఈ చిత్రంలో మోహన్‌లాల్ శతాబ్దాలుగా వాస్కోడిగామా దాచిన నిధిని కాపాడుతున్న బరోజ్ అనే జెనీ పాత్రలో కనిపించనున్నాడు. మలయాళం, తెలుగు, తమిళ్, కన్నడ తో పాటు హిందీ…
మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్, సూపర్ స్టార్ మోహన్ లాల్ తో కలిసి రెండవ చిత్రాన్ని తెరకెక్కించడానికి సిద్ధం అవుతున్నారు. 2019లో వీరిద్దరి కాంబినేషన్ లో “లూసిఫర్” అనే బ్లాక్ బస్టర్ రూపొందింది. ఈ చిత్రంలో మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటించగా పృథ్వీరాజ్ దర్శకత్వం వహించారు. ఈ స్టార్స్ మరోసారి “బ్రో డాడీ” కోసం కలిసి పని చేయబోతున్నారు. సోషల్ మీడియాలో ఈ విషయాన్ని పంచుకున్న పృథ్వీరాజ్ ఈ చిత్రంలోని తారాగణం, సిబ్బందిని వెల్లడించారు.…