Naga Chaitanya: అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం బాలీవుడ్ లో పాగా వేయడానికి చాలా కష్టపడుతున్నాడు. ఇక ఇటీవలే లాల్ సింగ్ చద్దా సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన చై.. సినిమా ప్రమోషన్స్ లో అందరికంటే ఎక్కువగా పాల్గొంటున్నాడు.
Naga Chaitanya: అక్కినేని నటవారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు నాగ చైతన్య. హిట్లు, ప్లాప్ లు అని చూడకుండా వరుస సినిమాలను చేస్తూ అభిమానులను సంపాదించుకున్నాడు.
Naga Chaitanya: అక్కినేని నాగ చైతన్య, సమంత జంట విడాకులు తీసుకొని ఏడాది కావొస్తుంది. అయినా వీరి గురించిన వార్త ఏదైనా సరే సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంటుంది.
Kareena Kapoor: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ ప్రస్తుతం సెలక్టివ్ సినిమాలు చేస్తూ విజయాలను అందుకొంటుంది. ఇక తాజాగా ఆమె నటించిన చిత్రం లాల్ సింగ్ చద్దా.