LK Advani: భారతీయ జనతా పార్టీ కురువృద్ధుడు, మాజీ ఉప ప్రధాని ఎల్‌కే అద్వానీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ని అపోలో హస్పటల్ కి తరలించారు. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు.
బీజేపీ సీనియర్ నేత, రాజకీయ కురువృద్ధుడు ఎల్‌కే అద్వానీ ఢిల్లీలోని అపోలో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. బుధవారం రాత్రి అస్వస్థత కారణంగా ఆస్పత్రిలో చేరారు. నిన్నటి నుంచి అద్వానీ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు.
LK Advani : దేశ మాజీ ఉప ప్రధాని లాల్ కృష్ణ అద్వానీ బుధవారం ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరారు. అతడిని ప్రైవేట్ వార్డులో చేర్చారు. ఎయిమ్స్ యూరాలజీ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ అమలేష్ సేథ్ ఆయనకు చికిత్స అందిస్తున్నారు.
Bharat Ratna Award Winners: బీజేపీ కురువృద్ధులు, ఆ పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైన లాల్ కృష్ణ అద్వానీకి భారత ప్రభుత్వం ఈ రోజు అత్యున్నత పురస్కారం ‘భారతరత్న’ని ప్రకటించింది. 1954న స్థాపించబడిని ఈ అవార్డు కళలు, సాహిత్యం, సైన్స్, ప్రజాసేవ, క్రీడలతో సహా వివిధ రంగాల్లో విశేష సేవ చేసినవారికి ప్రదానం చేస్తున్నారు.
Ram Mandir : రామమందిర ప్రాణ్ ప్రతిష్ఠా కార్యక్రమానికి బీజేపీ సీనియర్ నేత ఎల్‌కే అద్వానీ హాజరుకావడం లేదు. ఆయన రామమందిరం కార్యక్రమానికి హాజరయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి.
Ram Mandir : జనవరి 22న అయోధ్యలో జరిగే రామ మందిర ప్రతిష్ఠాపన కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధినేత ఎల్‌కే అద్వానీ హాజరవుతారని విశ్వహిందూ పరిషత్ నేత ఒకరు తెలిపారు.
Ram Mandir: సుదీర్ఘ పోరాటం తర్వాత ఎట్టకేలకు ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో 22 జనవరి 2024న రామమందిరాన్ని ప్రతిష్ఠించబోతున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రధాని నరేంద్ర మోడీ హాజరుకానున్నారు.