Lakshmi Devi indication before coming home: హిందూ పురాణాల ప్రకారం.. లక్ష్మీదేవిని సంపద యొక్క దేవతగా పిలుస్తారు. లక్ష్మీదేవి ఎవరిపై దయ చూపుతుందో.. వారి జీవితంలో ఎలాంటి ఆటంకాలు ఉండవు. మరోవైపు లక్ష్మీదేవి దయ లేకుంటే.. ఆ వ్యక్తి ఎన్నో ఆటంకాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవి ఆశీస్సులు తనపై ఎప్పటికీ ఉండాలని కోరుకుంటారు. కొన్నిసార్లు అదృష్టం లేకపోవడం వల్ల కొందరు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందలేరు. శాస్త్రాల ప్రకారం, జ్యోతిషశాస్త్రంలో లక్ష్మీదేవిని ప్రసన్నం…