ఒకప్పుడు ఐమాక్స్ బయట సినిమా రివ్యూలు చెప్పిన లక్ష్మణ్ టేకుముడి హీరోగా మారాడు. రాధికా జోషి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి ‘ప్రేమ లేదని’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. జి.డి.ఆర్ మోషన్ పిక్చర్స్ బ్యానర్‌పై శ్రీని ఇన్ఫ్రా ఈ సినిమాను నిర్మిస్తుండగా, జి.డి. నరసింహ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన గ్లిమ్స్ ను ఆదివారం చిత్ర బృందం విడుదల చేసింది. టీజర్ చూస్తుంటే, ఈ సినిమాను ఓ హార్ట్‌ఫుల్ ఎమోషనల్ లవ్ స్టోరీగా…