Director Lakshman Karya Interview for Maruthi Nagar Subramanyam Movie: క్రియేటివ్ జీనియస్ సుకుమార్ భార్య తబిత సమర్పణలో విడుదల అవుతున్న ‘మారుతీ నగర్ సుబ్రమణ్యం’ సినిమా ఆగస్టు 23న విడుదల కానుంది. . రావు రమేష్ హీరోగా ఈ సినిమాను లక్ష్మణ్ కార్య దర్శకత్వంలో తెరకెక్కించారు. వహించారు. పీబీఆర్ సినిమాస్, లోకమాత్రే సినిమాటిక్స్ సంస్థలపై బుజ్జి రాయుడు పెంట్యాల, మోహన్ కార్య నిర్మించారు. రావు రమేష్ సరసన ఇంద్రజ, అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి…
ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ రావు రమేశ్ టైటిల్ రోల్ ప్లే చేస్తున్న సినిమా 'మారుతి నగర్ సుబ్రహ్మణ్యం'. గతంలో 'హ్యపీ వెడ్డింగ్' మూవీని రూపొందించిన లక్ష్మణ్ కార్య దీన్ని డైరెక్ట్ చేయబోతున్నారు.