రెండ్రోజులుగా బాయ్ కాట్ మాల్దీవ్స్ అనే హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతోంది. మాల్దీవులను సందర్శించడం మానేయాలని పలువురు సెలబ్రిటీలు పిలుపునిస్తున్నారు. మాల్దీవుల బదులు మన దేశంలోని అందమైన బీచ్ లను ఎంచుకోవాలని కోరుతున్నారు. మరోవైపు భారత్ నుంచి తీవ్ర ఆగ్రహ జ్వాలలు వ్యక్తమవుతుండడంతో మాల్దీవుల ప్రభుత్వం అప్రమత్తమైంది. నష్ట నివారణ చర్యలు చేపట్టింది. భారత్ తో పాటు ప్రధాని మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ముగ్గురు మంత్రులను మాల్దీవుల ప్రభుత్వం తొలగించింది. అసలు…