విశ్వక్సేన్ హీరోగా రామనారాయణ్ అనే కొత్త దర్శకుడు దర్శకత్వంలో లైలా అనే సినిమా తెరకెక్కుతోంది. సాహు గారపాటి షైన్ స్క్రీన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో విశ్వక్ సేన్ లేడీ గెటప్లో కనిపించనుండడంతో సినిమా మీద అంచనాలు ఉన్నాయి. ఫిబ్రవరి 14న ఈ చిత్రం థియేటర్లలో అడుగుపెట్టనుంది. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న నేపథ్యంలో తాజాగా ట్రైలర్ ను విడుదల చేశారు మేకర్స్. రూల్స్ లేవు, బౌండరీలు లేవు అంటూ నవ్వించడమే ప్రధానంగా లైలా సినిమాను రూపొందించారని ట్రైలర్…